Father attacks daughter, Deviyani fall in love, Father attack with knife daughter, Nellore murder  attempt

ప్రేమించడం తప్పా : కూతురిపై తండ్రి దాడి

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో కూతురిపై ఓ తండ్రి కత్తితో నరికిన ఘటన గుర్తుండే ఉంటుంది…కదా..ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Actor Sumanth, Hero Sumanth,  Sumanth new movie, Sumanth Idam Jagath movie Review, Idam Jagath movie Review

రివ్యూ : ఇదంజగత్

ఇదంజగత్..ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? సుమంత్‌కి ఎలాంటి ఫలితం ఇచ్చిందన్నది ఇప్పుడు చూద్దాం.

Bumper Offer, Home Jobs, Vermont State of US, America Own houses, US IT companies

ఇల్లు, ఉద్యోగం, అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ..

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా అన్ని సౌకర్యాలు ఉన్నా ఆ రాష్ట్రం జనాభా మాత్రం లేరు. అందుకే జనాభా పెంచుకునేందుకు వెర్మంటా రాష్ట్రం ఇన్ని పాట్లు పడతోంది. వింత వింత పథకాలను ప్రవేశపెడుతోంది. 

CM KCR, Telangana CM, KCR Yagam, KCR Farm house, Yagam in KCR form house

కేసీఆర్ మరో యాగం : దేశాభివృద్ధి కోసం

విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను కేసీఆర్ దంపతులు కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా మరో యాగంపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. 

Fridge blast, Young girl Deepika shot dead, Fridge, Fridge blast in home

పెరుగు కోసం ఫ్రిడ్జ్ తిరిచింది.. అంత‌లో..

జిల్లాలో విషాదం నెలకొంది. ఫ్రిడ్జ్ పేలి ఓ యువతి మృతి చెందింది. ఇంట్లో ఫ్రిడ్జ్ ను తెరిచేక్రమంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించి, ప్రమాదం చోటుచేసుకుంది. 

Narendra Modi AP Tour, Modi tour Postponed, Modi AP Tour, Kanna Laxmi Narayana

మోడీ ఏపీ పర్యటన వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం.. జనవరి  మొదటి వారంలో  మోడీ.. ఏపీలో పర్యటించాల్సి ఉంది.

Credit Cards, Debit Cards, ATM cards block, Dec 31 Last Date, RBI orders,  All Banks, Chip cards

డిసెంబర్ 31 లాస్ట్ డే : క్రెడిట్/డెబిట్ కార్డులు మార్చుకున్నారా..

బ్యాంకుల నుండి  మీ మీఃఃఫోన్లకు ఏమైనా మెసేజెస్ వస్తున్నాయా ? ఆ పంపిస్తూనే ఉంటారు..అంతగా ట్టించుకోవాల్సినవసరం లేదు..అని అనుకుంటే మాత్రం మీకు తీరని నష్టం కలుగనుంది.