case against Srinivasa Rao in Jyothi murder case

బ్రేకింగ్: జ్యోతి హత్యకేసులో శ్రీనివాస రావు పై కేసు నమోదు

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి- జ్యోతి హత్యకేసులో ప్రియుడు శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. అయితే.. ఎఫ్‌ఐఆర్‌

mother and son died In road accident

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా : రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడు మృతి

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురం మండలం కొత్తగూడెం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్‌ రూట్‌లో వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టడంతో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.

The farmers' concern in Nizamabad

రోడ్డెక్కిన అన్నదాత : నిజామాబాద్ లో రైతుల ఆందోళన

నిజామాబాద్ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్‌ జిల్లా అట్టుడికింది. ఈ రెండు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు చేపట్టిన  మహాధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారుల దిగ్బంధంతో రవాణ

son died in end of His father funeral

విషాదం : తండ్రి అంతిమయాత్రలోనే తనయుడు మృతి

సిరిసిల్ల : అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అంతిమయాత్రలోనే కొడుకు కుప్పకూలాడు. సిరిసిల్ల జిల్లా గుండారంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. తండ్రి చనిపోయిన కొద్దిగంటల్లోనే తనయుడు

The ignorance is immersed Adilabad cotton farmer tears of distress

నిర్లక్ష్యమే నిండా ముంచింది : ఆదిలాబాద్ పత్తిరైతు కన్నీటి వ్యధ

ఆదిలాబాద్ : కల్తీ  పత్తి విత్తనాలు కాటేసి, రైతన్నలు నిండా మునిగిన తర్వాత వ్యసాయ శాఖ అధికారులు ఇప్పుడు కళ్లు తెరిచారు. సీజన్‌ ప్రారంభంలో కల్తీ విత్తనాల దందాను అడ్డుకోవాల్సిన అధికారులు పంట నష్టపోయిన

KCR chariots : Free Travel in RTC for Kidney Patients

కేసీఆర్ వరాలు: కిడ్నీ బాధితులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

హైదరాబాద్: కిడ్నీ సమస్యతో బాధపడుతూ…తరచు డయాలసిస్ చేయించుకునేందుకు హాస్పటల్స్ కు వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు TS RTC లో ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పిస్తున్నట్లు TS RTC ఇన్చార్జి ఎండీ సునీల్