RRvsSRH: SUNRISERS WON BY 5 WICKETS

RRvsSRH: ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్

సొంతగడ్డపై జరిగిన హోరాహోరీ సమరంలో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 199 పరుగుల లక్ష్య చేధనకు దిగిన హైదరాబాద్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లు

Fire accident at Dulapally IDA

మండుతున్న ఎండలు: మేడ్చల్ లో అగ్నిప్రమాదం 

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని  జీడిమెట్ల, పారిశ్రామికవాడలోని దూలపల్లిలో శుక్రవారం సాయంత్రం ఒక కెమికల్ గోడౌన్ లో  భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  ఈరోజు ఎండ వేడి బాగా ఉండటంతో గోడౌన్ లోని కెమికల్ డ్రమ్ములోంచి మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు

MODI CHEATED PEOPLE..TELANGANA CM KCR

నేను ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి : కేసీఆర్

ఓట్ల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.శుక్రవారం(మార్చి-29,2019)మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ…యూపీఏ హయాంలో నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్‌ దాడులు జరిగాయి.సర్జికల్

Liquor party to the police .. prisoner escape

పోలీసులకు లిక్కర్ పార్టీ.. ఖైదీ ఎస్కేప్

ఉత్తర్‌ ప్రదేశ్‌ : ఖైదీ పోలీసుల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు లిక్కర్ పార్టీ ఇచ్చి పరార్ అయ్యాడు. లాయర్‌ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ, దోపిడీ కేసుతో పాటూ దాదాపు పది

SRHvsRR: SAMSON CENTURY, SUNRISERS TARGET 199

SRHvsRR: విరుచుకుపడ్డ శాంసన్, సన్‌రైజర్స్‌ టార్గెట్ 199

హైదరాబాద్ బౌలింగ్‌పై రాజస్థాన్ విరుచుకుపడింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన రాజస్థాన్ 2 వికెట్ల నష్టపోయి సన్‌రైజర్స్‌కు 199 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఓపెనర్‌గా దిగిన అజింకా రహానె(70; 49బంతుల్లో 4ఫోర్లు, 3

Marri Shashidhar Reddy file a complaint to election commission on KCR

కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : మర్రి శశిధర్ రెడ్డి 

ఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్  మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో 17 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి, అది లైవ్ లో ప్రసారం అయ్యేలా రికార్డు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని

Financier accuses Ameesha Patel and her partner Kuunal Goome

అమీషా పటేల్ డబ్బులు ఎగ్గొట్టింది…కోర్టుకెళ్లిన ప్రొడ్యూసర్

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.మోసం,చెక్ బౌన్స్ ఆరోపణలతో ఆమెపై ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాంచీ కోర్టులో కంప్లెయింట్ ఫైల్ చేశారు.  దేశి మ్యాజిక్ అనే సినిమా పూర్తి చెయ్యాలన్న కారణంతో

federal alliance must come says CM KCR

సమాఖ్య కూటమి రావాలి : సీఎం కేసీఆర్

నల్లగొండ : దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. పెను మార్పులకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇది జరగాలంటే 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రాహుల్,

UK court rejects Nirav Modi's bail plea, fears he may not surrender

నీరవ్ కు నో బెయిల్..మరోసారి తిరస్కరించిన లండన్ కోర్టు

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ ను  శుక్రవారం(మార్చి-29,2019)లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఒకసారి నీరవ్ బెయిల్ అప్లికేషన్ ను కొట్టేసిన కోర్టు

Fires in Harish rao Election Campaign Vehicle

హరీశ్‌రావుకు తప్పిన ప్రమాదం : ప్రచార వాహనంలో మంటలు

మెదక్ : ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్ షోలో హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా వాహనంలోని జనరేటర్ నుంచి మంటలు