KXIPvsSRH: sunrisers hyderabad won by 45 runs

KXIPvsSRH: పంజాబ్‌ పవర్ సరిపోలేదు

213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 45 పరుగుల తేడాతో ఓటమికి గురైంది. 

KXIPvsSRH: PUNJAB TARGET 213

KXIPvsSRH: పంజాబ్‌ టార్గెట్ 213

ప్లే ఆఫ్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 213 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

UAE Sets Aside Law For Indian Couple, Gives Baby Birth Certificate

చిన్నారి కోసం చట్టం పక్కనబెట్టిన యూఏఈ

యూఏఈ చరిత్రలోనే తొలిసారిగా హిందూ,ముస్లిం దంపతులకు జన్మించిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసింది. యూఏఈ చట్టాల ప్రకారం అక్కడ నివసించే విదేశీయుల్లో ముస్లిం మతస్తుడు.. ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవచ్చు. కానీ ముస్లిం

Circle Inspector accused of harassment in Visakhapatnam 

విశాఖలో మహిళను వేధించిన సీఐ 

విశాఖపట్నం: ఒక కేసు విషయమై వివరాలు తెలుసుకోటానికి ఫోన్ చేసిన మహిళను ట్రాప్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు విశాఖ పట్నంలోని ఎంవీపీ జోన్ సీఐ సన్యాసి నాయుడు.  సన్యాసి నాయుడు ఫోన్ లో మాట్లాడిన

Military movement under Brahmaputra on drawing board

తోక జాడిస్తే చైనాకి చుక్కలే : నది గర్భంలో సొరంగంకి భారత్ ఫ్లాన్

ఈశాన్య సరిహద్దుల్లో తరచూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాంతో అడుగులేస్తోంది. అసోంను రెండుగా విడదీస్తున్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగం తవ్వాలని కేంద్రప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది.దీనిపై పూర్తి నివేదిక

srinivas reddy murdered sravani, manisha

బ్రేకింగ్ : శ్రావణి, మనీషాల హంతకుడు ఇతడే.. స్కూల్, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చి దారుణాలు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా మర్డర్ కేసుల్లో మిస్టరీ వీడుతోంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. స్కూల్, కాలేజీలకు

Man Dies In SR Nagar Gym

OMG : జిమ్ చేస్తూ యువకుడి మృతి

హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ లో విషాదం జరిగింది. జిమ్ చేస్తూ యువకుడు చనిపోయాడు. జిమ్ సెంటర్ లోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. మృతుడిని

Sri Lanka on Alert for Attacks by Muslim Terrorists disguised in Military dress

అలర్ట్:  శ్రీలంకలో మళ్ళీ దాడులకు ప్లాన్ 

కొలంబో : ఈస్టర్  సండే రోజు జరిగిన  దాడులు తరహాలో శ్రీలంకలో మళ్లీ దాడులు చేసేందుకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధలు కుట్రపన్నినట్లు శ్రీలంక పోలీస్ డిపార్ట్ మెంట్ కు  చెందిన మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ హెచ్చరికలు

Kangana Ranaut votes, says we aren't slaves of 'Italian' government anymore

కాంగ్రెస్ పై కాంట్రవర్శీ క్వీన్ ఫైర్

కాంగ్రెస్ పార్టీపై కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ఇటాలియన్‌ (కాంగ్రెస్‌ ను ఉద్దేశిస్తూ), బ్రిటిష్‌ ప్రభుత్వాల నుంచి భారతదేశానికి ఎప్పుడో ఫ్రీడమ్  లభించిందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల నాలుగోదశ పోలింగ్