investigation continues in drug case says Excise Department officials

డ్రగ్స్‌ కేసులో ఎవరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు : ఎక్సైజ్‌ శాఖ

టాలీవుడ్‌ను కుదిపేసిన మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదన్నారు. డ్రగ్స్‌ కేసులో 62

Six people injured in explosion outside a mall on Zoo road in Guwahati,

అసోంలో పేలుడు ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు 

అసోం : అసోం లోని గువాహటిలో బుధవారం రాత్రి 8  గంటల సమయంలో గ్రెనేడ్  పేలుడు సంభవించింది.  ఈ పేలుడులో  ఇద్దరు చనిపోగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది.

BG-3 seeds Dangerous to telangana farmers

ప్రమాదకరమైన బీజీ – 3 విత్తనాలు : తెలంగాణ రైతాంగానికి ముప్పు

ప్రమాదకర గ్లైఫొసేట్ ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పుగా మారుతోంది. ప‌త్తి విత్తనాల‌కు గ్లైఫొసేట్ పూస్తుండ‌టంతో దాని ప్ర‌భావంతో ఇత‌ర పంట‌లూ నాశ‌న‌మ‌వుతున్నాయి. గ్లైఫొసేట్ అవశేషాలు బీజీ-3 త్రీ ప‌త్తి విత్తనం తెలంగాణ రైతుల పాలిట ప్రమాదకరంగా పరిణమించింది. 

industries pollution in Sagareddy district

పచ్చని పల్లెను కాలుష్యం కాటేస్తోంది

పచ్చని పల్లెను కాలుష్యం కాటేస్తోంది. స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యంగా బతికిన పల్లె జనం ఇప్పుడు అనారోగ్య పాలవుతున్నారు. అంతేకాదు పచ్చని పొలాలు చేతికందకుండా పోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి ప్రాంతాన్ని కాలుష్య

Chinese Smartphone maker OnePlus to set up its largest experience center in Hyderabad

ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్ : హైదరాబాద్‌లో OnePlus ఎక్స్‌పీరియ‌న్స్‌ సెంటర్

చైనీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి హైదరాబాద్ లో వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ స్టోర్ రాబోతుంది.

Major changes in Telangana state health Department

అందుబాటులోకి కార్పొరేట్‌ వైద్యం : తెలంగాణ వైద్యశాఖలో మార్పులు

తెలంగాణ వైద్యశాఖలో భారీగా మార్పులు జరగనున్నాయి. ప్రజలు సులువుగా వైద్య సేవలు పొందడానికి తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాల్లో మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్‌

AICC President Rahul Gandhi drove a tractor in ludhiana

పంజాబ్ లో ట్రాక్టర్ నడిపిన రాహుల్ 

పంజాబ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా  రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించటానికి అందివచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటుంటారు. ఇటీవల హెలికాప్టర్ ను రిపేరు చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ట్రాక్టర్ నడిపి ఓటర్లను ఉత్తేజపరిచారు. ఎన్నికల

delay in MGNREGA Funds release

ఏపీ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలలో జాప్యం

కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలకు పట్టిన గ్రహణం ఇప్పుడే విడిపోయే పరిస్థితి కనబడటం లేదు. అప్పులు తెచ్చి సమస్య పరిష్కారం చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధిహామీ

Trending