Shiv Sena not attending NDA meeting

ఎన్డీయే సమావేశానికి శివసేన గైర్హాజర్

ఎన్డీయే సమావేశానికి హాజరు కావొద్దని శివసేన నిర్ణయం తీసుకుంది. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం ఎన్డీయే కీలక సమావేశం నిర్వహించబోతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభం కానున్న సందర్భంగా ఈ సమావేశం

Second Zakir Naik’: Babul Supriyo targets Asaduddin Owaisi on Ayodhya comment

రెండో జకీర్ నాయక్ లా తయారవుతున్నాడు

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రెండో జకీర్ నాయక్ లా తయారవుతున్నాడని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఆరోపించారు. ఇస్లాం బోధకుడు, జకీర్ నాయక్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం,

J&K Police arrested 5 terrorist associates

ఐదుగురు ఉగ్రవాద అనుమానితులు అరెస్టు

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్  ప్రాంతంలో  లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారంనాడు అరెస్టు చేసారు. స్థానికులను బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్న హిలాల్ అహ్మద్, సాహిల్ నజీర్, పీర్జాదా

UP Cop Runs 65 Kms

కక్ష సాధింపు : బదిలీ చేశారని.. SI వినూత్న నిరసన

కక్ష సాధింపులో భాగంగా తనను బదిలీ చేశారని భావించిన ఓ ఎస్ఐ వినూత్నంగా నిరసన తెలిపాలని అనుకున్నాడు. ఏకంగా 65 కిలోమీటర్లు పరుగు తీశాడు. కానీ..అంతదూరం పరుగెట్టలేక మధ్యలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఉత్తర్

Vallabhaneni Vamsi Comments on REDDY RAJYANIKI KAMMA FANS Film

రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ : వర్మపై వల్లభనేని వంశీ కామెంట్స్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ న్యూ ఫిల్మ్ రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ చిత్రం గురించి తాను ఇప్పుడే చూస్తున్నట్లు టీడీపీ నుంచి సస్పైండ్ అయిన..వల్లభనేని వంశీ వెల్లడించారు. తన సినిమాలు, మాటలతో ఎప్పుడూ

Bill Gates replaces Jeff Bezos as world's richest person

ప్రపంచ అపర కుబేరుడిగా మళ్లీ బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మళ్లీ ప్రపంచ అపర కుబేరుడి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ను వెనక్కి నెట్టేసి ఆయన స్థానాన్ని బిల్ గేట్స్ మరోసారి దక్కించుకున్నారు.

MLA RK distributes jute bags in Mangalagiri

పర్యావరణ పరిరక్షణకు ఆర్కే కొత్త ఆలోచన 

ప్లాస్టిక్ వినియోగాన్నితగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కొత్త ఆలోచన చేశారు.  తన నియోజక వర్గంలో ప్రతి ఇంటికి ఒక జ్యూట్ చేతి సంచిని పంపిణీ చేయాలని నిర్ణయిుంచుకున్నారు. అందులో భాగంగా

Vodafone CEO apologies to govt, says company not leaving India

భారత్ వదిలి పోవట్లేదు : ప్రభుత్వానికి వోడాఫోన్ CEO క్షమాపణలు

టెలికం రంగంలో సంక్షోభంతో వోడాఫోన్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది. కొన్నిరోజులుగా మీడియాలో వోడాఫోన్ ఇండియా.. దేశం వదిలిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వోడాఫోన్ అత్యంత సంకటపు స్థితిలో ఉందని, త్వరలో మూసివేస్తున్నారంటూ నివేదికలు

Chintamaneni Prabhakar Press Meet After Releasing From Jail

నిరూపిస్తారా : దుర్మార్గమైన కేసులు పెట్టి జైలుకు పంపించారు – చింతమనేని

దుర్మార్గమైన కేసులు పెట్టి జైలుకు పంపించారు..కానీ తనను ఏమి చేయలేకపోయారని..తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు టీడీపీ నేత చింతమనేని. తనపై 17 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, దానితో పాటు ఎన్నో కేసులు పెట్టారన్నారు.

Car bomb in northeast Syria kills at least 12

బ్రేకింగ్ : పేలిన కారుబాంబు.. 12మంది దుర్మరణం

ఈశాన్య సిరియాలో కారుబాంబు పేలింది. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. టర్కీ మద్దతుదారుల అదుపులో ఉన్న నార్తరన్ టౌన్‌లో జరిగిన బాంబుదాడిలో పదిమందికి పైగా మృత్యువాతపడినట్టు సిరియన్ విపక్ష కార్యకర్తలు