Advanced Emergency Block  at Gandhi Hospital

గాంధీ హాస్పిటల్ లో అత్యాధునిక ఎమర్జెన్సీ బ్లాక్‌ : తొలిసారిగా 60 ఐసీయూ పడకలు

హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో అత్యాధునిక వసతులతో కూడిన ఎమర్జెన్సీ బ్లాక్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా 60 ఐసీయూ పడకలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు.

Municipal elections polling in Telangana

బాక్సులో భవిష్యత్ : మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లోని 7 వేల 613 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

AP Assembly approved for investigation on insider trading

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

అమరావతి భూసమీకరణలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.

Another turn in 3 capitals of ap

3 రాజధానుల వ్యవహారం మరో మలుపు 

పరిపాలనా వికేంద్రీకరణ, CRDA బిల్లులను సెలక్ట్ కమిటీకి శాసన మండలి పంపడంతో.. మూడు రాజధానుల వ్యవహారం మరో మలుపు తిరిగింది.

3 capitals, crda cancel Bills sent to the Select Committee against the Rules : Minister Buggana

రూల్స్‌కి విరుద్దంగా బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపారు : మంత్రి బుగ్గున

రూల్‌ 71 అనేది అసలు దేశంలోనే ఎక్కడా లేదని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలోనే రూల్ 71 ఉందన్నారు.

tdp leader yanamala ramakrishnudu fires on ycp govt

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తే ప్రభుత్వానికి ఇబ్బందేంటి ? : యనమల

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని తాము వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటిసిచ్చామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.

BJP LEADER SOMU VEERAJU COMMENTS ON AP LEGISLATIVE COUNSIL CHAIRMAN

సభలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయి..బీజేపీ నేత సోము వీర్రాజు

రూల్స్ కి వ్యతిరేకంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ వ్యవహరించారని బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అన్నారు. మండలి చైర్మన్ స్థానం అనేది ఒత్తిడికి తలొగ్గకూడదన్నారు. ఒత్తిడికి ఎందుకు లొంగారో చైర్మనే చెప్పాలన్నారు. సభలో జరిగిన

9000 passengers from 43 flights screened for novel coronavirus, no cases found: Health Ministry

డోంట్ ఫియర్ : ఆ 9వేల మందిలో కరోనా వైరస్ లేదు!

కొన్నాళ్ల వరకు ప్రపంచ దేశాలను స్వైన్ ఫ్లూ.. జికా వైరస్ వరుసగా వణికించాయి. ఇప్పుడు నోవెల్ కరోనా అనే కొత్త వైరస్ చైనాని వణికిస్తోంది. ఈ వైరస్ ప్రబలడంతో వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ

AP MINISTER BOSTA SATYANARAYANA SERIOUS COMMENTS ON LEGISLATIVE COUNSEL CHAIRMAN

షరీఫ్ లాంటి చైర్మన్ తో రాజ్యాంగానికి ఇబ్బంది…బ్లాక్ డే కంటే ఘోరమైన రోజు

ఏపీ శాసనమండలి చైర్మన్ తీరుని వైసీపీ మంత్రులు,ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఏపీ శాసనమండలికి ఈ రోజు బ్లాక్ డే,మాయని మచ్చ అని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్డీయే రద్దు,అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును విచక్షణ అధికారాలతో

Trending