Coronavirus: ‘strange pneumonia’ seen in Lombardy in November, leading Italian doctor says

చైనా క‌న్నా ముందే ఇట‌లీలో క‌రోనా విజృంభ‌ణ‌

కరోనా వైర‌స్ చైనాలోని వుహాన్ న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేసింది. కానీ ఇట‌లీలో గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లోనే క‌రోనా ల‌క్ష‌ణాల‌తో పేషెంట్లు చ‌నిపోయిన‌ట్లు తాజాగా డాక్ట‌ర్లు చెబుతున్నారు.

Anti-malaria drug for health workers who treat corona patients

క‌రోనా రోగులకు చికిత్స అందిస్తున్న హెల్త్ వ‌ర్క‌ర్లకు యాంటీ మ‌లేరియా డ్ర‌గ్

క‌రోనా వైర‌స్‌కు ఎటువంటి మందు లేదు. కానీ కోవిడ్‌19 రోగుల‌కు చికిత్స అందిస్తున్న వారి కోసం యాంటీ మ‌లేరియా డ్ర‌గ్ ప‌నిచేస్తున్న‌ట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Corona Effect : Lockdown, Steam worth Rs 13.88 lakh crores per day

కరోనా ఎఫెక్ట్..లాక్ డౌన్ : ఒక్కరోజే రూ 13.88 లక్షల కోట్ల సంపద ఆవిరి

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు పానిక్‌ సెల్లింగ్‌కు దిగడంతో మార్కెట్‌లో మరో మహాపతనం నమోదైంది.

Corona Effect : Demand for gold with shares foreclosure

కరోనా ఎఫెక్ట్ : షేర్ల బేజారుతో బంగారానికి డిమాండ్

కరోనా వైరస్‌ వ్యాప్తిపై నెలకొన్న భయాందోళనలతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం బంగారానికి కలిసొచ్చింది. వైరస్‌ షేర్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తుండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. షేర్లను తెగనమ్మి బంగారంలోకి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను

Coronavirus: Knock, Knock! Andhra's Door-to-door Campaign Tracks Down Over 10k Foreign Returnees

కరోనావైరస్ : ఏపీలో ఇంటింటి ప్రచారం…10,000 మంది విదేశాల నుంచి వచ్చారని గుర్తింపు

రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

Coronavirus: 500+ cinema screens in China reopen, but suffer negligible ticket sales

చైనాలో 500కి పైగా సినిమా థియేటర్లు రీఓపెన్… ప్రేక్షకులు లేరు

చైనాలో కరోనా వైరస్ ముప్పు తగ్గడంతో 500 కి పైగా సినిమా థియేటర్లను తిరిగి తెరిచారు. ఆర్థిక ప్రచురణ కైక్సిన్ ప్రకారం, ఇప్పుడు 507 సినిమా థియేటర్లు తెరిచి ఉన్నాయి.

Corona virus tension in Kakinada

కాకినాడలో కరోనా కలకలం…విదేశాల నుంచి వచ్చిన నలుగురు

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సత్యప్రసన్న నగర్ లో కరోనా వైరస్ కలకలం రేపింది.

Corona virus symptoms for an Army employee

ఆర్మీ ఉద్యోగికి కరోనా లక్షణాలు

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఆర్మీ ఉద్యోగికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. అతన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

Bhopal: BJP's Shivraj Singh Chouhan takes oath as the Chief Minister of MadhyaPradesh, at Raj Bhava

బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం : మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన శివరాజ్ సింగ్

మధ్యప్రదేశ్ సీఎంగా ఇవాళ(మార్చి-23,2020) బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్ లోని రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్  లాల్జీ టాండన్ చౌహాన్ తో ప్రమాణస్వీకారం చేయించారు.

new lockdown conditions in telangana

తెలంగాణలో సా.7 తర్వాత బయట తిరగడం నిషేధం, సా.7 నుంచి ఉ.6 వరకు అన్ని షాపులు బంద్

కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. కొత్త