Students refused to go to Quarantines ... Return to Hyderabad from jaggaiahpeta

క్వారంటైన్లకు వెళ్లేందుకు విద్యార్థుల నిరాకరణ…హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం

సీఎం జగన్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు. అయితే క్వారంటైన్లకు వెళ్లేందుకు కొంతమంది అంగీకరిస్తే..మరికొంత మంది నిరాకరిస్తున్నారు.

Allowed students to entry in ap who wait at Jaggaiahpeta

జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులకు ఏపీలోకి అనుమతి…ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్లకు తరలింపు

జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.

govt take Decision to allow students who are waiting at Jaggaiahpet from hyderbad to enter AP

జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించాలని నిర్ణయం

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. 

Coronavirus of a young man from the US ... 10 positive cases increased in AP

అమెరికా నుంచి వచ్చిన యువకుడికి కరోనా…ఏపీలో 10కి పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ మరో రెండు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది.

Coronavirus cases rises to 41 in Telangana.. virus for A three-year-old child from Saudi

సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారికి కరోనా…తెలంగాణలో 41కి పెరిగిన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు.

Don't evacuate students and workers from Executive Hostel, PG Mess in Hyderabad, Telangana DGP

హాస్టళ్ల నుంచి ఎవరినీ ఖాళీ చేయించొద్దు : తెలంగాణ డీజీపీ

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఉన్నందున

How Flipkart, Amazon, Big Basket and others are switching gears to provide essential services during Coronavirus lockdown

నిత్యావసర వస్తువులను అందించడంలో ఈ కామర్స్ దిగ్గజాలు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి!

కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర వస్తువులు, సేవలను మాత్రమే కర్ఫ్యూ నుండి

No Coronavirus Cases In Telugu States

గుడ్ న్యూస్ : తెలంగాణ, ఏపీలో నేడు నమోదు కాని కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం సాయంత్రం వరకు ఒక్క కేసు కూడా రికార్డు కాలేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు లాక్ డౌన్ అములు చేస్తున్న

India Likely To Unveil Rs 2.3 Lakh Crore Stimulus Package: Report

2.3లక్షల కోట్ల కరోనా ప్యాకేజీని కేంద్రం ప్రకటించే అవకాశం

కోవిడ్-19 దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. ఇప్పటికే పలు రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వృద్ధి రేటు తగ్గుదలతో ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వల్ల మళ్లీ

Uttar Pradesh bans Pan masala Coronavirus Pandemic

కరోనా భయం..భయం : పాన్ మసాలా బ్యాన్

ఏ దేశం చూసినా కరోనా వైరస్ తో భయంతో వణికిపోతోంది. ప్రపంచాన్ని ఈ వైరస్ వణికిస్తోంది. వేలాది సంఖ్యలో ప్రజలు చచ్చిపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావితం చూపెడుతో్ంది. వందల సంఖ్యలో పాజిటివ్

Trending