Coronavirus cases that reached 363 in AP, six people died

ఏపీలో 363కు చేరిన కరోనా కేసులు…ఆరుగురి మృతి 

ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురంలో ఒకరు, గుంటూరులో మరొకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో మొత్తం ఆరుగురు మరణించారు. ఇవాళ కొత్తగా 15 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనా కేసులు పాజిటివ్

Lockdown is not a coronavirus reliever alone

లాక్ డౌన్ ఒక్కటే కరోనా నివారిణి కాదు

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారత దేశంలో కూడా కరోనా కలవర పెడుతోంది. లాక్ డౌన్ తో వైరస్ నివారణ కాదని..అది కరోనాను అరికట్టలేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటాపాటి పుల్లారావు తెలిపారు.

Coronavirus: Doctor who warned prime minister about PPE dies with COVID-19

బ్రిటన్ ప్రధానిని హెచ్చరించాడు… కోవిడ్-19కి తానే బలైయ్యాడు

UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు.

Baby tears at seeing his mother, she working as a nurse, service for corona patients

‘అమ్మా వచ్చేయమ్మా’…నర్సును చూసి బిడ్డ కన్నీరు..చలించిన కర్నాటక సీఎం

ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి… తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది. 

Coronavirus spread again for recovered same patients

కోలుకున్న రోగులకు మళ్లీ కరోనా

దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారితో పోరాడి కోలుకొన్న 51 మంది రోగులకు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సీడీసీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ యన్ కింయాంగ్ తెలిపారు. వైరస్ మళ్లీ సోకడంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని యన్ కియాంగ్ వెల్లడించారు.

COVID-19: Haryana government to pay double salary to govt doctors, nurses

డాక్టర్లు,నర్సులకు డబుల్ శాలరీ ప్రకటించిన హర్యానా సీఎం

కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కరోనా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రభుత్వ డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,క్లాస్ IV స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్,టెస్టింగ్ ల్యాబ్ స్టాఫ్

An Indore physician could be the first frontline worker to die of coronavirus

దేశంలో ఇదే ఫస్ట్..మధ్యప్రదేశ్ లో కరోనా సోకి డాక్టర్ మృతి

కరోనా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే చనిపోయారు. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో గురువారం(ఏప్రిల్-9,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా

medical and health minister etela-rajender-press-meet-over-coronavirus

కరోనా కేసులు త్వరలో తగ్గే అవకాశం ఉంది : ఈటల రాజేందర్ 

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  ఆశాభావం వ్యక్తం చేశారు. మర్కజ్‌ మసీదు యాత్రికుల కేసులు లేకపోతే

Trending