TDP chief Chandrababu got permission to go to the AP

ఏపీ వెళ్లేందుకు చంద్రబాబుకు పర్మిషన్ వచ్చేసింది

ఎట్టకేలకు ఏపీ వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు పర్మిషన్ వచ్చింది. ఏపీ డీజీపీ నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్దాయి. డీజీపీ పర్మిషన్ ఇవ్వడంతో రేపు విశాఖలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వెళ్లనున్నారు.

GWM To Invest $1 Billion In India In A Phased Manner; Signs MOU With Maharashtra Government 

ఆరు అంతస్థులపై నుంచి వేలాడుతున్న బాలికను కాపాడిన వ్యక్తి

ఆరు అంతస్థుల మేడపై నుంచి వేలాడుతున్న బాలికను కాపాడి హీరో అయిపోయాడో లోకల్ బాయ్. వృత్తి రీత్యా ఇంజినీర్ అయిన హు యూవాన్చాన్ బిల్డింగ్ దగ్గర్లో పనిచేస్తూ ఉన్నాడు. అక్కడే బాలిక బాల్కనీలో నుంచి

heavy Sunny across the country ... Red alert in five states

దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న ఎండలు… ఐదు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్

దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తరభారతంలో ఎండలు మరీ తీవ్రంగా ఉన్నాయి. మండుటెండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదు అయింది. రాజస్థాన్

AP High Court key directions in Visakha LG Polymers incident

విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఘటనలో హైకోర్టు కీలక ఆదేశాలు

విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్ గ్యాస్ ను తరలించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అత్యంత

Eid in times of COVID-19: Muslim clerics urge people to pray at home, say 'no need for shopping'

రంజాన్: షాపింగులకు లేని సోషల్ డిస్టెన్స్ ప్రార్థనలకు ఎందుకు?

ముస్లింలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ రంజాన్. ముస్లిం కమ్యూనిటీ మొత్తం ఉపవాసాలతో పవిత్ర రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకుని సెలబ్రేషన్స్ తో పూర్తి చేసుకునే రోజు. (ఈద్ ఉల్ ఫితర్) రంజాన్ ను

difficulties for Telugu people who come to Telangana from abroad

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినా తెలుగువారికి తప్పని తిప్పలు

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినా తెలుగువారికి తిప్పలు తప్పడం లేదు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల పట్ల నిర్వహకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.  డబ్బులు చెల్లిస్తేనే రూములు కేటాయిస్తామని నిర్వహకులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులుగా

Want reduced bill? Remove BJP, elect Congress: MP electricity dept's bizarre response to man's complaint

కరెంటు బిల్లు తగ్గాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి: ఎంపీ

మీ కరెంటు బిల్లు తగ్గాలంటే బీజేపీని ఓడించాల్సిందే. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిందే. అప్పుడే రూ.100కరెంటు బిల్లు వస్తుందని ఎంపీ చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఇష్యూ చేసి కరెంటు బిల్లు రిమార్క్ ను

Corona virus positive for a person who came from Mumbai

ముంబై నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా…నిజామాబాద్ జిల్లాలో నాలుగు కేసులు

నిజామాబాద్ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముంబై నుంచి వచ్చిన ఇందల్ వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని దీంతో

A father who sold his baby addict to alcohol

మద్యానికి బానిసై కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి

మద్యం వ్యసనం పేగు బంధాన్ని తెంపుకునేలా చేసింది. తాగేందుకు డబ్బులు లేవని కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టాడు ఓ కసాయి తండ్రి. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం బతుకమ్మ బండ బస్తీకి

Sex on False Promise of Marriage Not Rape, Observes Orissa High Court

పెళ్లికి ముందే మాటిచ్చి సెక్స్ చేస్తే రేప్ కాదు: హైకోర్టు

ఓ ప్రత్యేకమైన కేసులో ఒడిశా హైకోర్టు వినూత్నమైన తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందే మాటిచ్చి సెక్స్ చేస్తే దానిని రేప్ కింద పరిగణించరని హైకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి వీటిపై ప్రశ్నలు

Trending