Monkeys escape with COVID-19 samples after attacking lab assistant

ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి చేసి.. కరోనా శాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతులు

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మెడికల్ కాలేజీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను కోతులు ఎత్తుకెళ్లాయి. కరోనా పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్ కిట్లను ఓ

Katrina Kaif Says Nayanthara comes across as a fighter

నయనతార ఓ ఫైటర్.. కత్రినా కైఫ్

సౌత్ సూపర్ స్టార్ నయనతారను బాలీవుడ్ బ్యూటీ కత్రినా పొగడ్తలతో ముంచేశారు. తను ఓ ఫైటర్‌ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తుంది. కత్రినా మేకప్‌ బ్రాండ్‌ కే (Kay)కు నయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు.

200 passenger trains start from June 1

జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లు

జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లు నడవనున్నాయి. ఇందుకోసం రైల్వే వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాయి. అక్కడి పరిస్థితులకనుగుణంగా ప్రయాణికులు నిబంధనలు

Coronavirus | Social distancing norms of 6 feet insufficient, virus can travel nearly 20 feet: study

వైరస్ వ్యాప్తి 6 అడుగులు మాత్రమే కాదు.. 20 అడుగుల వరకూ ప్రమాదమే

తుమ్మినా, దగ్గినా, శ్వాస తీసుకునేటప్పుడు తుంపర్ల ద్వారా వైరస్ శరీరంలోనికి ప్రవేశిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది వాతావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది. చలిగా, తేమతో కూడిన వాతావరణంలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

Corona virus for 13 more medical staff in Delhi AIIMS

ఢిల్లీ ఎయిమ్స్ లో మరో 13 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్

భారత్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 13 మంది వైద్య

Locusts A Threat To Flights When Landing Or Taking Off, Says Regulator

మిడతల కారణంగా విమానాలకు పొంచి ఉన్న ప్రమాదం

మిడతల వల్ల పంటకు, మొక్కలకే కాదు.. విమానాలకు కూడా ప్రమాదం పొంచి ఉందంటున్నారు సివిల్ ఏవియేషన్ డైరక్టరేట్ జనరల్. శుక్రవారం ఈ మేర హెచ్చరికలు జారీ చేశారు. మూడు దశాబ్దాలుగా ఇంతటి దారుణమైన పరిస్థితులు

Judicial lockdown extension till June 6 in Telangana

తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగింపు

తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్ డౌన్ ను హైకోర్టు మరోసారి పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో కోర్టులు, ట్రిబ్యునళ్ల లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగించింది. అత్యవసర కేసులు వీడియో కాన్ఫరెన్స్  ద్వారా విచారణ

7-months-old baby dies of COVID-19 in Sangareddy

సంగారెడ్డిలో COVID-19తో పోరాడి 7నెలల పసికందు మృతి

ఏడు నెలల వయస్సున్న ఆడ శిశువు నీలోఫర్ హాస్పిటల్ లో మృతి చెందింది. బుధవారం నుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న చిన్నారి Covid-19 పాజిటివ్ అని గురువారం తేలింది. చిన్నారి సంగారెడ్డి జిల్లాలోని హత్నోరా మండల్

Sonu Sood arranges chartered flight to ferry Odisha migrants from Kerala

 వలస కార్మికుల కోసం సోనూసూద్ ప్రత్యేక విమానం ఏర్పాటు

సోనూ సూద్ శుక్రవారం మరో అడుగుముందుకేశారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి సొంతూళ్లకు పంపిస్తున్న సూద్.. కేరళలో ఇరుక్కుపోయిన 147మంది మహిళలు, 20పురుషులకు ఎయిర్ ఏసియా విమానాన్ని బుక్ చేశాడు.

Places Of Worship To Open In Bengal From June 1

జూన్ 1నుంచి తెరుచుకోనున్న ప్రార్ధనా మందిరాలు

కేంద్ర ప్రభుత్వం విధించిన కరోనా లాక్ డౌన్-4  గడువు మే31, ఆదివారంతో ముగియనుంది. లాక్ డౌన్ 5 లో కేంద్రం పలు రంగాలకు సడలింపులివ్వనుందని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు.ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్

Trending