CM KCR on review meeting on TSRTC

హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఇప్పట్లో లేనట్లే…

కరోనా మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సులతోపాటు ఎయిర్‌పోర్టు సర్వీసులను ఇప్పట్లో పునరుద్ధరించరాదని నిర్ణయించింది. సిటీ బస్సులతో ఇప్పటికే నష్టాలు వచ్చాయని, ప్రస్తుత పరిస్థితిలో

Rs. 600 for Corona virus Test Kit

రూ. 600కే కరోనా వైరస్ టెస్ట్‌ కిట్

కరోనా వైరస్ పై పోరులో హైదరాబాద్‌ ఐఐటీ కీలక అడుగు వేసింది. కరోనా టెస్ట్‌ కిట్‌ను రూ. 600కే అందించనుంది. దీని ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ఫలితాన్ని రాబట్టవచ్చు. ప్రస్తుతం ఒక వ్యక్తి

Sanitize hands without touching .. B tech student innovative effort

తాకకుండానే చేతులు శానిటైజ్‌.. విద్యార్థి వినూత్న ప్రయత్నం

లాక్‌డౌన్‌ సడలించిన నేపథ్యంలో కరోనా వైరస్ ఏ విధంగా సోకుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు. బయటకి వెళ్లి ఇంటికి వచ్చిన ప్రతీసారి చేతులను కడుక్కుంటున్నారు. అయితే ఈ తిప్పలు తప్పించేందుకు మియాపూర్‌ జనప్రియ కాలనీలో నివాసముండే

Do not come to duty if you have corona symptoms says GH MC Commissioner

అనారోగ్య లక్షణాలు ఉంటే డ్యూటీకి రావొద్దు : జీహెచ్ ఎంసీ కమిషనర్

దగ్గు, జ్వరం, అనారోగ్య లక్షణాలు ఉంటే డ్యూటీకి రాకూడదని, వస్తే వెంటనే ఇంటికి పంపించి తగ్గిన తర్వాతే విధులకు అనుమతివ్వాలని  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ అన్నారు. లిఫ్టు, ఏసీ, బయోమెట్రిక్‌ వాడకూడదని ఉద్యోగులను ఆదేశించారు.

60% lockdown in Vijayawada

విజయవాడలో 60 శాతం లాక్ డౌన్

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. విజయవాడలో 60 శాతం లాక్ డౌన్ విధించారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా కృష్ణా జిల్లా కలెక్టర్

Gandhi hospital Neglect.. Dead body overturn

కరోనా మృతదేహం తారుమారు..గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఒక మృతదేహం బదులు మరో మృతదేహం అప్పగించారు. మృతదేహం మారిన విషయాన్ని మృతుడి బంధువులు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు.

Corona Patient Attack on Doctor

డాక్టర్ పై కరోనా పేషెంట్ దాడి

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై కరోనా పేషెంట్ దాడి చేశాడు. ఐసీయూలో కూడా పెద్ద గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ సడెన్ గా లేచి బాత్ రూమ్

178 corona cases registered in Telangana, six people killed with virus

తెలంగాణలో కొత్తగా 178 కరోనా కేసులు..ఆరుగురు మృతి

తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 178 కరోనా కేసులు నమోదవ్వగా ఆరుగురు మృతి చెందారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 15, మేడ్చల్ లో

Maharashtra Crosses 90,000-Mark, Mumbai Has 51,100 Coronavirus Cases

90వేల మార్క్ దాటిన మహారాష్ట్ర…ఒక్క ముంబైలోనే 51వేల కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 90వేలు దాటింది. ఒక్క ముంబై సిటీలోనే 51వేలకు పైగా కేసులు,1760 మరణాలు నమోదయ్యాయి. గత వారమే మహారాష్ట్ర కరోనా కేసుల్లో చైనాను దాటిపోయిన విషయం తెలిసిందే. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో

LAC Standoff: Indian, Chinese troops disengage at 3 locations in Eastern Ladakh, China moves back troops

సరిహద్దుల్లో వెనక్కి తగ్గిన చైనా…బలగాల ఉపసంహరణ

తూర్పు లఢఖ్ లోని సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించిన చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ప్రాంతం,పాట్రోలింగ్ పాయింట్ 15మరియు హాట్ స్ప్రింగ్ ఏరియా నుంచి సైనిక బలగాలను,యుద్ధంలో పాల్గొనే వాహనాలను చైనా ఉపసంహరించుకుంది.