సోలైమాని హత్య ఘటనపై ట్రంప్‌కు ఇరాన్ అరెస్ట్ వారెంట్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. టాప్ జనరల్ ఖాసీం సోలేమానీ హత్య ఘటనపై ప్రతికారంతో రగిలిపోతున్న ఇరాన్.. ట్రంప్ సహా 35 మందికి అరెస్ట్ వారెంట్ జారీ

ఇండియాలో TikTokతో పాటు ఈ యాప్‌లు కూడా బంద్

TikTok, UC Browser సహా మొత్తం 59 మొబైల్ యాప్స్‌పై ఇండియా నిషేధం విధించింది. జూన్ 14, 15 లలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచే చైనా యాప్స్‌పై నిషేధం (

మీరు బయటి ఫుడ్ తినేందుకు ప్లాన్ చేస్తున్నారా…? ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి!

దేశవ్యాప్తంగా స్టే-ఎట్-హోమ్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్న తరుణంలో చాలా మంది భారతీయులు రెస్టారెంట్ భోజనానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు? అక్కడే ఆగండి.. దేశంలో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు రోజురోజుకీ

లాక్‌డౌన్ వెనుక గవర్నమెంట్ అసలు ప్లాన్ ఇదే

లాక్‌డౌన్ సడలింపుల వల్ల రాకపోకలు పెరిగిపోవడం, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణ ప్రాంతాలకు వచ్చి వెళుతుండటంతో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య

telangana cm kcr will be announing lockdown in hyderabad

హైదరాబాద్‌లో లాక్‌డౌన్..!! పాటించాల్సిన నియమాలివే

కరోనా మహమ్మారి గురించి ప్రజలు భయపడుతున్నట్టే కనిపిస్తున్నా అలసత్వం కూడా ప్రదర్శిస్తున్నారు. అవసరం లేకున్నా బయటికొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కష్టంగా గడిపిన వారంతా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా విందులు, వినోదాల పేరుతో వైరస్‌ను

China, Silk Road, One Target, China Project, Africa, USA, Jin ping

వన్ సిల్క్ రోడ్.. వన్ టార్గెట్… అసలేంటీ చైనా ప్రాజెక్టు?

అసలేంటీ చైనా ప్రాజెక్టు? చైనా నుంచి ఆసియా దేశాల మీదుగా ఆఫ్రికా , ఐరోపా వరకూ రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు నిర్మించడమంటే మాటలా ? ఇంత భారీ ప్రాజెక్టును చైనా ఎందుకు చేపట్టింది

How coronavirus has affected China's Belt and Road plans

చైనా డ్రాగన్‌కు బెల్డ్ దెబ్బ.. కరోనా కాటు!

మూడు ఖండాలను రైలు రోడ్డు ప్రాజెక్టులతో కలపడానికి చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనీషియేటివ్ ప్రాజెక్టు కష్టాల్లో పడింది. కరోనా దెబ్బకు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. మరోపక్క ఇందులో భాగంగా అనేక దేశాల్లో

దేశంలో పేట్రేగుతున్న కరోనా.. లాక్‌డౌన్‌కు రాష్ట్రాలు రెడీ

దేశంలో కొవిడ్‌-19 వ్యాప్తి భయాందోళనలు సృష్టిస్తోంది. దాదాపుగా రోజుకు 20వేల కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రాకుండాపోవడం, లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కూడా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. దీంతో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కిరాణా

Travelling alone in flight, T.N. man returns to grieve his wife’s death

ఒకే ప్రయాణికుడితో చెన్నైకి స్పెషల్‌ ఫ్లయిట్..!

ఒక ప్రయాణికుడితో విమానం కదిలింది. కోల్ కత్తా నుంచి ఒకే ప్రయాణికుడితో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చెన్నైకు చేరుకుంది. సింగపూర్‌లో చిక్కుకున్న 145 మంది భారతీయులతో ఎయిర్‌ ఇండియా స్పెషల్ ఫ్లయిట్ కోల్‌కతా

Karthavyam- 30 years

‘వైజయంతి ఐ పి ఎస్’ గా విజయశాంతి నట విశ్వరూపం-‘కర్తవ్యం’కు 30 ఏళ్లు

‘కర్తవ్యం’..1990 జూన్ 29న విడుద‌లైన ఈ సినిమా తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌కు స‌రికొత్త సూపర్‌స్టార్‌ని ప‌రిచ‌యం చేసింది.ఆ స్టార్ ఎవ‌రో కాదు విజ‌య‌శాంతి.సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ వైజ‌యంతీ ఐ పి ఎస్ గా

Trending