తల్లి ఫేస్ బుక్ ప్రియులు బిడ్డ ప్రాణాలు తీశారు..వివాహేతర సంబంధమే కారణమా?

మేడ్చల్ జిల్లాలోని పోచారంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చేయని తప్పుకు ఓ ఆరేళ్ల చిన్నారి బలైంది. పేస్ బుక్ ప్రేమ వ్యవహారం అభం, శుభం తెలియని ఆరేళ్ల బాలిక పాలిట శాపంగా మారింది.

ముంబై ఎయిర్ పోర్టు స్కాంలో GVK గ్రూప్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ కేసు!

దేశంలో విద్యుత్, నిర్మాణ రంగంతో పాటు పలు కీలక రంగాల్లో సేవలందిస్తున్న జీవీకే గ్రూప్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి పనుల్లో అవినీతికి సంబంధించి సీబీఐ జీవీకే అధినేత కృష్ణారెడ్డితో

గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌‌పై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో… ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ప్రజా నిర్ణయానికి అనుగుణంగా మరో రెండ్రోజుల్లో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మరోసారి

ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ గురువారం‌ (జులై 2, 2020) ఆమోదం

‘ఫేర్‌ అండ్‌ లవ్లీ’ కాదు ‘గ్లో అండ్ లవ్లీ’

‘హిందుస్థాన్‌ యూనిలివర్‌’ కంపెనీ నుంచి వెలువడుతున్న ‘ఫేర్‌ అండ్‌ లవ్లీ’ అనే ఉత్పత్తి బ్రాండ్‌ ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం తెల్సిందే. ఈ బ్రాండ్‌ ప్రచారం కోసం కంపెనీ మొదటి నుంచి ఎన్నో

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌

భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు స్మార‌కార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం

జానీమాస్టర్ కు వీడియో ద్వారా బర్త్ డే స్పెషల్ వెషెస్ చెప్పిన రామ్ చరణ్

డ్యాన్స్ డైరెక్టర్ జానీ మాస్టర్ తనదైన స్టెప్ లతో పాటలకు మరింత వన్నె తెచ్చాడు. గురువారం (జులై 2, 2020) ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీడియో

2021నాటికి 10గ్రాముల బంగారం ధర ఎంత పెరుగుతుందంటే?

బంగారం ధరలు బాగా పెరగడానికి కరోనా ఎఫెక్టే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్​వ్యాప్తి, ఇండస్ట్రీలు మూతపడటం, ఆర్థిక వ్యవస్థలు చితికిపోవడం, దేశాల మధ్య విభేదాల్లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు కరోనా

బంగారం ధర పెరగడానికి అసలు రీజన్ ఇదేనా? సామాన్యుడికి అందని ద్రాక్షేనా?

గోల్డ్‌ రేటు పెరుగుదల వెనుక రీజనేంటి..? సీజన్‌ లేకున్నా ఎందుకు పరుగులు పెడుతోంది..? కరోనా ఎఫెక్ట్‌తోనే పసిడి ప్రియమవుతోందా..? నిన్న మొన్నటిదాకా రియల్‌ రంగంపై ఆశలు పెట్టుకున్న వాళ్లంతా ఇప్పుడు బంగారం కొనుగోళ్లపై ఎందుకు

మతిమరుపు జనానికి కాదు… చంద్రబాబుకే : సజ్జల రామక‌ృష్ణారెడ్డి

టీడీపీ తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక‌ృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. మతిమరుపు జనానికి కాదు… చంద్రబాబుకే ఉందని విమర్శించారు. చెప్పిన అబద్దాలను పదేపదే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈమేరకు సజ్జల గురువారం (జూన్

Trending