హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

హైదరాబాద్ నెహ్రరూ జూ పార్క్ లో మరో పులి మృత్యువాత పడింది. పదకొండేళ్ల రాయల్ బెంగాల్ టైగర్ కదంబ మృతి చెందింది. శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్టు జూపార్క్‌ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని

తెలంగాణలో కొత్తగా 1590 కరోనా కేసులు, ఏడుగురు మృతి

తెలంగాణలో కొత్తగా 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 1277 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 23, 902 మందికి కరోనా సోకింది. ఇవాల కరోనాతో ఏడుగురు మృతి చెందారు.

టెర్రరిస్టు గ్రూపుల 40 యూఎస్ వెబ్‌సైట్లు బ్లాక్ చేసిన కేంద్రం

ఖలిస్తానీ అవుట్‌ఫిట్స్ కు సంబంధం ఉన్న వారిని టెర్రరిస్టులు అని తెలుసుకున్న తర్వాత .. ఆదివారం ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే), ఓ అవుట్ లాడ్ ఆర్గనైజేషన్ ను

కరోనా కేసుల్లో రష్యాను దాటేసి మూడో స్థానానికి చేరిన ఇండియా

కరోనావైరస్ తో బాధపడుతున్న రాష్ట్రాల్లో ఇండియా.. రష్యాను దాటేసి మూడో స్థానానికి చేరింది. ఆదివారం సాయంత్రానికి 6.9లక్షల కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 6.8లక్ష కేసులతో ఉన్న రష్యాను

జీవీకే కేసులో సంచలన విషయాలు..10 డొల్ల కంపెనీలకు రూ.395 కోట్ల నిధులు మళ్లింపు

జీవీకే కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జీవీకే 10 డొల్ల కంపెనీలు పెట్టి డబ్బులు మళ్లించినట్లు సీబీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రూ.395 కోట్ల నిధులను వివిధ కంపెనీలకు మళ్లించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.

మనుషులపై ప్రయోగదశలో కరోనా వ్యాక్సిన్

దేశమంతా కొవిడ్ 19కు మందు కనిపెట్టే ప్రక్రియలో భాగంగా ఆదివారం కేంద్రం హ్యూమన్ ట్రయల్ స్టేజ్ లోకి అడుగుపెట్టింది. మహమ్మారి ముగింపు కోసం వ్యాక్సిన్ టెస్టుల ఆరంభం జరిగింది. కొవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవాక్సిన్

తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో 30కేజీల గోల్డ్ బ్యాగ్ స్వాధీనం

కస్టమ్స్ అధికారులు తిరువనంతపురం ఎయిర్ పోర్టులో 30కేజీల బంగారాన్ని స్వాధీనపరచుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో డిప్లమోటిక్ బ్యాగ్ లో స్మగ్లింగ్ దొరకడం ఇదే తొలిసారి. బ్యాగేజీలో శానిటరీ వేర్ ఉన్నట్లు దానిని యూఏఈ

ఏమాత్రం భయం లేదు…కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బర్త్ డే పార్టీ

కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించాలని హెచ్చరికలుు జారీ చేస్తూనే ఉన్నాయి. కానీ కొంతమంది అవేమీ పట్టన్నట్లు ఇష్టానుసారంగా పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు నిర్వహిస్తున్నారు. కరోనా

‘ఆగష్టు 15నాటికి వ్యాక్సిన్ తయారీ చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం’

కరోనావైరస్‌తో పోరాడేందుకు వ్యాక్సిన్ తయారుచేసే క్రమంలో ఇండియా మరింత ఉత్సాహంగా పోరాడుతుంది. మరో ఆరు వారాల్లో మనుషులపై ప్రయోగం చేయనున్నారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అన్‌లిస్టెడ్ వ్యాక్సిన్ మేకర్ మానవులపై ప్రయోగాలు చేయడంలో

విశాఖలో డ్రగ్స్ రాకెట్ కలకలం..నలుగురు అరెస్టు..భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం

విశాఖలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ, అజయ్, రవికుమార్, మనోజ్ స్వరూప్ ను పోలీసులు అరెస్టు

Trending