జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో అధిక ఫీజులు వసూలు.. తనిఖీల కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారిని అడ్డుకున్న యాజమాన్యం

హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో తనిఖీల కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారిని యాజమాన్యం అడ్డుకుంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసేందుకు డీఇఓతో సహా

కరోనా వైరస్‌.. మెదడును తీవ్రంగా దెబ్బతీస్తుంది.. హెచ్చరిస్తున్న సైంటిస్టులు!

కరోనావైరస్ సోకినవారిలో మెదడుపై ప్రభావం పడి దెబ్బతినే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ -19 సోకిన బాధితుల్లో మంట, సైకోసిస్, మతిమరుపుతో పాటు తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. యూనివర్శిటీ కాలేజ్

లాక్‌డౌన్ మీలోనూ ఈ మానసిక సమస్యలు తెచ్చిందా.. చెక్ చేసుకోండి

మార్చి నుంచి లాక్‌డౌన్ రెండు నెలల పాటు ఇంట్లోనే పని. వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడిన వారు ఆఫీసులుకు వెళ్లి మళ్లీ నార్మల్ జీవితాన్ని గడపగలరా.. పెరిగిపోతున్న ఒత్తిడి కారణంగా అడ్జస్ట్‌మెంట్

EPFపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF )పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు మరో మూడు నెలల పాటు చందాను చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది.

వాయుమార్గంలో వైరస్ వ్యాప్తి….తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

కరోనావైరస్ మొట్టమొదట కనుగొనబడి ఏడు నెలల కన్నా ఎక్కువ కాలం గడిచినా..ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో మరియు అది కలిగించే శ్వాసకోశ ఇబ్బందులను ఎలా అరికట్టవచ్చనే దానిపై శాస్త్రవేత్తలు మరియు ఆరోగ్య నిపుణులు ఇంకా

సున్నా వడ్డీ ప్రయోజనం ఇక నుంచి నేరుగా రైతులకే

వైయస్సార్‌ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ రైతులకు లబ్ధి చేకూర్చే పలు కార్యక్రమాలు ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం

నంగనాచిలా ఇండియాపై తప్పుడు ప్రచారం చేస్తున్న చైనా

భారత సరిహద్దులను కబ్జా చేసేందుకు ట్రై చేసి భంగపడ్డ చైనా.. ఇప్పుడు తప్పుడు ప్రచారం మొదలెట్టింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రెజర్‌ను తగ్గించుకునేందుకు.. తాను చేసిన తప్పును కప్పిపుచ్చాలని చూస్తోంది చైనా. బోర్డర్ క్లాష్‌లో.. ఇండియాను

ఇంజనీరింగ్‌కాలేజీల్లో గంజాయి మాఫియా దందా : గంజాయి మత్తుకు అలవాటు పడుతున్న విద్యార్థులు

ఏజెన్సీ ప్రాంతాల్లో అంతరపంటగా సాగవుతున్న గంజాయి.. అంతరాష్ట్రాలకు తరలిపోతోంది. గుట్టుగా గుప్పుమంటున్న గంజాయి క్యాంపస్‌లోకి చొరబడుతోంది. ఇంటర్మీడియట్‌ ఆ పైస్థాయి విద్యార్థులను మత్తులో ముంచెత్తుతోంది. కొన్ని ఇంజనీరింగ్‌కాలేజీల్లో జోరుగా గంజాయి మాఫియా దందా సాగిస్తోంది.

లాక్ డౌన్ అమలు చేయబడిన విధానమే భారత్ లో వైరస్ వ్యాప్తికి కారణం

మనదేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం మార్చ్ నెలలో కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతదేశం యొక్క లాక్ డౌన్ అమలు చేయబడిన విధానం దేశంలో వైరస్ వ్యాప్తికి

గంజాయి మాఫియా : లారీలు, ఆటోల్లోనే కాదు అంబులెన్సు‌ల్లోనూ గంజాయి రవాణా

సందట్లో సడేమియాలా గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. లారీలు, ఆటోల్లోనే కాదు అంబులెన్స్‌ల్లోనూ గంజాయి రవాణా జరుగుతోంది. తమిళనాడు వయా ఏపీ, తెలంగాణ టూ కర్నాటకకు సప్లయ్‌ చేస్తున్నారు. సీక్రెట్‌గా పండించే సరుకు అవలీలగా బార్డర్‌

Trending