తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు… ఎనిమిది మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (జులై 10, 2020) ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1013 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిటిషన్ వేశారు. సచివాలయం కూల్చాలన్న తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం

పార్టనర్‌ను ద్వేషిస్తూనే వారితో శృంగారాన్ని ఎందుకు కోరుకుంటారు? ఇది ఆరోగ్యకరమేనా? సైకాలిజిస్టులు ఏం చెబుతున్నారు?

ఇష్టపూరిత శృంగారం పట్ల ఎంత ఆసక్తి ఉంటుందో అలాగే చాలామంది.. ద్వేషపూరిత శృంగారంపై కూడా అంతే ఆసక్తిని కనబరుస్తుంటారు. మరికొంతమంది జీవితంలో శృంగారంపై దురాభిప్రాయం ఉండొచ్చు.. పరిస్థితుల దృష్ట్యా వారిలో శృంగారంపై ఆ ద్వేషాన్ని

రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర…వెండి పరుగు

గోల్డ్ ప్రైస్ ఆల్ టైమ్ హై రికార్డు క్రియేట్ చేసింది. బంగారం ధర బాటలోనే మరో మెటల్ కేజీ సిల్వర్ రేటు కూడా పరుగులు పెడుతుంది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం,

బిలియనీర్ల లిస్ట్ లో వారెన్ బఫెట్ ని బీట్ చేసిన ముకేశ్ అంబానీ

ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ () అధినేత ముకేశ్‌ అంబానీ మరో ఘనత సాధించాడు. నికర విలువపరంగా ప్రపంచంలోనే ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్‌ను అంబానీ అధిగమించారు. 2012లో ప్రారంభమైన బ్లూంబర్గ్ బిలియనీర్స్

కోవిడ్ నిర్ధారణ కేంద్రాలుగా ఇంద్ర బస్సులు

ఏపీలో కరోనా ఎఫెక్ట్ తో అన్ని విధాలుగా ఆర్టీసీ నష్టపోయింది. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రగతి చక్రాలు..ఇప్పుడు రోజుకు రెండు లక్షల మందిని మాత్రమే తీసుకెళ్తున్నాయి. మార్చి 23న

దెబ్బకు స్వరం మార్చిన చైనా..శత్రువులుగా కాదు మిత్రులుగా ఉండాలంటూ కొత్త పాట

గతనెలలో జరిగిన గల్వాన్ ఘర్షణ అనంతరం భారత్ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో డ్రాగన్ తోకముడిచినట్లు కనిపిస్తోంది. చైనాకు చెందిన 59 యాప్‌లపై విధించడం, ఆర్థిక మూలాలపై ప్రభావం చూపే పలు చర్యలకు భారత్ సిద్ధమవడంతో

కరోనా కట్టడికి జగన్ సర్కార్ ప్లాన్.. త్వరలో ప్రతి జిల్లాలోనూ 5వేల కోవిడ్ కేర్ సెంటర్ బెడ్లు

కోవిడ్ లక్షణాలు వున్న వారిని, అనుమానిత లక్షణాలు వున్నవారిని కోవిడ్ ఆస్పతుల్లో చేర్చడం కష్టం కాబట్టి కోవిడ్ కేర్ సెంటర్లలో వారిని వుంచి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలించడం, ఎవరికైనా లక్షణాలు బయటపడి అస్వస్తతకు గురయ్యే

కర్ణాటక కీలక నిర్ణయం…డిగ్రీ,పీజీ పరీక్షలు రద్దు

క‌రోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కర్ణాటకలో అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలో నిర్వ‌హించాల్సిన డిగీ, పోస్టు గ్రాడ్యుయేట్ ప‌రీక్ష‌ల‌ను యడియూరప్ప సర్కార్ ర‌ద్దు చేసింది. ఈ మేరకు అధికారిక

Trending