కరోనా ఎఫెక్ట్ : అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

ఏపీలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఎంసెట్ సహా 8 కామన్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా

Trending