ఏపీలో కొత్తగా 2, 602 కరోనా కేసులు

కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. 24 గంటల్లో 2,602 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు 8

తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు… ఏడుగురు మృతి

తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇవాళ ఏడుగురు మృతి చెందారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే 806 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 42,496కి చేరింది.

Coronavirus symptoms fall into six different groupings, study finds

కరోనా లక్షణాల్లో ఆరు వేర్వేరు గ్రూపుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షణాల్లో విభిన్న రకాల గ్రూపులు ఉన్నాయంట.. ఓ కొత్త అధ్యయనం ఇదే చెబుతోంది. ఏయే గ్రూపులో ఎలాంటి లక్షణాలు ఉంటాయో పరిశోధకులు తేల్చేశారు. సాధారణంగా కోవిడ్ -19 లక్షణాలు

సచిన్ పైలట్ వర్గం బసచేసిన హోటల్ వద్ద హైడ్రామా…రాజస్థాన్ పోలీసులను అడ్డుకున్న హర్యానా పోలీసులు

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ దగ్గర శుక్రవారం(జులై-17,2020) హైడ్రామా నెలకొంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని

కార్పొరేట్ హాస్పిటల్స్‌పై సీఎం కేసీఆర్ సీరియస్

గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు నేపథ్యంలో యథేచ్ఛగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్లపై సీఎం సీరియస్ అయ్యారు. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ చేయడం.. డబ్బులు ఇవ్వలేని వారిని బెడ్లు

చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు టోపి పెట్టిన దంపతులు…కృష్ణా జిల్లాలో భారీ మోసం

కృష్ణా జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల వ్యాపారం పేరుతో 4 కోట్ల రూపాయలకు టోపి పెట్టారు కిలాడీ దంపతులు. గుడివాడలోని 35 వ వార్డులో నమ్మకంగా ఉంటూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న

భారత్ లో అంగుళం భూమిని కూడా ఎవ్వరూ టచ్ చేయలేరు…లడఖ్ లో రక్షణ మంత్రి..పారాట్రూపర్ల విన్యాసాలు అదుర్స్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం(జులై-17,2020)లడఖ్ లో పర్యటించారు. చైనా సరిహద్దులో భారత సైనిక సేనల సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్‌నాథ్ సింగ్ లద్ధఖ్‌లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు

ఒక్క ప్యాసింజర్ రెండు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చంటోన్న INDIGO

ప్రముఖ విమాన ట్రావెలింగ్ సర్వీస్ ఇండిగో కొత్త స్కీం తెచ్చింది. ఒక్క ప్యాసింజర్ పేరుతో రెండు సీట్లు బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి ఉన్న తరుణంలో అదనపు భద్రత గురించి ఈ సదుపాయాన్ని

భూమికి దగ్గరగా నియోవైస్ తోకచుక్క…మళ్లీ 6,800 సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది

ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోక చుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియోవైస్ అని నాసా వెల్లడించింది. ఇది కొన్ని నిమిషాలపాటు ఆకాశంలో కనిపిస్తుందని

ఈ ఆదివారం.. టెలిస్కోప్ లేకుండానే 5 గ్రహాలను చూడొచ్చు!

ఖగోళంలో కనిపించే వింతలపై ప్రతిఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఎప్పుడో సూర్యగ్రహణమో, చంద్రగహణమో వచ్చినప్పుడు ఇలాంటి అరుదైన క్షణాలను వీక్షిస్తుంటారు. సాధారణంగా కొన్ని మిలియన్ల దూరంలో ఉన్న గ్రహాలను టెలిస్కోప్ సాయంతో చూస్తుంటారు. అయితే ఈసారి

Trending