ఆస్ట్రేలియాలో చైనా స్టూడెంట్ల కిడ్నాప్.. అసలు నిజమిదే

ఆస్ట్రేలియాలో చైనా స్టూడెంట్లు సొంతగా కిడ్నాప్ కు గురై ఫేక్ సీన్లు సృష్టిస్తున్నారు. డాలర్ డ్రీమ్స్ లో బతికేస్తున్న కుటుంబాలకు ఇది షాకింగ్ మారింది. న్యూ సౌత్ వేల్స్ లోని ఎనిమిది మంది వర్చువల్

కరోనా భయంతో ఎవ్వరూ ముందుకు రాలేదు..చెత్తను తరలించే ఆటోలోనే రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లారు

కరోనా కారణంగా మానవత్వం మంటగలిసిపోతోంది. సాటి మానవునిపై కనికరం చూపడం లేదు. ఏమాత్రం అనారోగ్యానికి గురైనా దగ్గరికి రావడం లేదు. ఎక్కడ కరోనా సోకుతుందోనని భయపడుతున్నారు. అనారోగ్యంగా ఉన్నవారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు

కరోనాను ఖతం చేసే ఆయుధం.. సక్సెస్ అయితే అక్టోబర్‌లోనే వ్యాక్సిన్!

ప్రపంచం మొత్తాన్ని ఒక వైరస్ గజగజలాడిస్తోంది. దేశ ప్రజల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంకా ఏదైనా ఆశ ఉందంటే.. అది కచ్చితంగా వ్యాక్సినే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్

తెలంగాణలో 24 గంటల్లో 1,610 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం (జులై 28, 2020) రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు

అన్‌లాక్ 3.0తో అన్నీ ఓపెన్.. ఇక లాక్‌డౌన్ ప్రభుత్వం వైపు నుంచి కాదు

దేశంలో లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు కరోనా కంట్రోల్‌లోనే ఉంది. ఎప్పుడైతే లాక్ తీశారో.. అప్పుడే వైరస్ విజృంభించింది. అన్ లాక్ 1, 2లో ఇచ్చిన సడలింపులతో.. భారత్‌లో రికార్డ్ స్థాయిలో కేసులు రిజిస్టర్ అవుతున్నాయ్.

ఏపీలో 24 గంటల్లో 7948 కరోనా కేసులు, 58 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 58 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 1,10,297 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి

20 రోజుల్లో 400 శాతం కరోనా కేసులు పెరిగినా.. ఏపీ ప్రభుత్వం, నిపుణుల్లో ఎందుకు ఆందోళన లేదంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కోవిడ్-19 కేసుల్లో గత 20 రోజుల్లో 400 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటివరకు 1,10,297 కేసులు పెరిగాయి. గత వారంలోనే 50,000కు పైగా

సామాన్యుడికి రూ.6.67 లక్షల కరెంట్ బిల్లు

ఓ సామాన్యుడికి కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. నాలుగు నెలలకు గానూ వందలు కాదు, వేలు కాదు ఏకంగా 6 లక్షల 67 వేల కరెంట్ బిల్లు వచ్చింది. హైదరాబాద్ అంబర్ పేటలోని పటేల్

కోవాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్.. సక్సెస్ అయితే వ్యాక్సిన్ వచ్చినట్టే..!

కరోనా వ్యాక్సిన్ నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్, హ్యుమన్ ట్రయల్స్ దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ పై హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

ఆస్పత్రిలో కరోనా బాధితుల ప్రేమాయణం

ఆస్పత్రిలో కరోనా బాధితులు ప్రేమాయణం నడిపారు. తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అమ్మాయి, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన అబ్బాయి ఇద్దరూ కరోనా పాజిటివ్ బాధితులు. గుంటూరు జిల్లాలోని

Trending