దోపిడీ ఆపకుంటే చర్యలు తప్పవు..ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం సీరియస్

తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. దోపిడీ ఆపకుంటే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడుతూ

IPL స్పాన్సర్‌షిప్ నుంచి VIVO అవుట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్‌షిప్ మారనుంది. ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్ల కారణంగా VIVO 2020 స్పాన్సర్‌షిప్ కమిట్మెంట్ నుంచి డ్రాప్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్‌ను కరోనావైరస్ సంక్షోభం కారణంగా యునైటెడ్

రణవీర్-దీపికాలు ప్రొడక్షన్ హౌజుల్లో బిజీబిజీ

బాలీవుడ్ లో హాట్ లవింగ్ పెయిర్ అంటే గుర్తొచ్చేది రణవీర్, దీపికా. ఈ హ్యాపెనింగ్ హీరోహీరోయిన్లు .. ప్రొఫెషనల్ గా యాక్టింగ్ లో బిజీగా ఉంటూనే .. పర్సనల్ గా తమ బిజినెస్ యాక్టివిటీస్

మొన్న నేపాల్…నేడు పాక్ : భారత భూభాగాలను కలుపుకొని కొత్త మ్యాప్ ఆమోదించిన పాకిస్తాన్

భారత్ లో ని జమ్మూ కశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను ఆమోదించింది. ఇది పాకిస్థాన్ ప్రజల ఆక్షాంక్షలను తెలియజేస్తుందని…

సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి యువకుడు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. విహారయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా జారీ పడిపోవడంతో మృతి చెందాడు. ఖండాల సమీపంలోని లొద్ది జలపాతానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జారీ నీటి వలయంలో

ఆస్తి పంచుకున్నారు..అమ్మను నడి రోడ్డుపై వదిలేశారు

తల్లి భారమై పోయింది.. ఆమె ఇచ్చిన ఆస్తి ముద్దు అయిపోయింది. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లినే కొడుకులు రోడ్డుపై వదిలి వేశారు. పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ

రోజులు మారాయి… బయటికొస్తున్న సెలబ్రిటీలు, షూటింగులకు రెడీ

స్టార్లు బయటికొస్తున్నారు. 4 నెలల నుంచి కరోనాతో కంప్లీట్‌గా లాక్ అయిపోయిన హీరో, హీరోయిన్లు.. ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో వంటలు చేస్తూ.. ఇల్లు క్లీన్ చేస్తూ.. పెయింటింగ్స్ వేస్తూ.. ఇలా కంప్లీట్‌గా హౌస్

పారాసెటమాల్ వంటి పెయిన్ కిల్లర్స్ మంచి కంటే హానే ఎక్కువ చేస్తాయి

పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ మరియు ఆస్పిరిన్ వంటి పెయిన్ కిల్లర్స్… దీర్ఘకాలిక నొప్పికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయని బ్రిటన్ ఆరోగ్య అధికారులు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్

ఫుల్ బిజీలో టాలీవుడ్.. టాప్ డైరక్టర్ల చేతి నిండా బడా హీరోల సినిమాలు

అసలే కరోనా కాలం.. ఆపై షూటింగులు లేవు. షూటింగులు అయినా కూడా రిలీజ్ చెయ్యడానికి థియేటర్లు లేవు. అయినా కూడా మన డైరెక్టర్లు .. ప్యూచర్ ప్రాజెక్ట్స్‌ని పుల్‌గా ప్లాన్ చేసుకున్నారు. టాప్ డైరెక్టర్లందరూ

ప్రతిపక్ష నాయుకుడిలా కాకుండా ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడు..బాబును చీల్చిచెండాడిన శ్రీకాంత్ రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని…ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మంచిపేరు రాకూడదనే దుర్మార్గపు ఆలోచన తప్పితే వేరే