ఈవ్ టీజింగ్ అమెరికాలో చదువుకొంటున్న అమ్మాయి ప్రాణం తీసింది

ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువుతో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంది. అందుకు తగ్గట్టే మంచి మార్కులు సాధించి, అమెరికాలో చదివే అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ విద్యను కొనసాగిస్తూ తన తోటివారికి ఆదర్శంగా నిలిచింది. కానీ ఇంతలో

రష్యా కరోనా వ్యాక్సిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

రష్యా కరోనా వ్యాక్సిన్ పై ప్రముఖ వైద్య నిపుణులు, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుట్నిక్‌వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలని అన్నారు.

ఒంటిపై ఉన్న చీర‌ల‌ను అందించి నీళ్ల‌ల్లో కొట్టుకుపోతున్న‌ యువ‌కుల‌ను కాపాడారు

క‌రోనా భ‌యంతో ఇంటి మ‌నిషినే ప‌రాయిగా చూస్తోన్న ఈ రోజుల్లో ఓ ముగ్గురు మ‌హిళ‌లు.. యువ‌కుల ప్రాణాలు కాపాడారు. నీళ్ల‌ల్లో కొట్టుకుపోతున్న‌ యువ‌కుల‌ను కాపాడేందుకు ఒంటిపై ఉన్న చీర‌ల‌ను అందించి అమ్మ‌గా మారి వారికి

ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలి : ఏపీ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ తో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం

లెబనాన్‌ ప్రధాని రాజీనామా

లెబనాన్‌ ప్రధాని హసన్‌ దియాబ్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్‌ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 163 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 6 వేల మందికి

ఏపీలో 24 గంట్లలో 9,024 కరోనా కేసులు, 87 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58,315 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్‌

సుశాంత్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌ విష‌యాన్ని వెల్ల‌డించిన రియా

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసు మిస్ట‌రీని చేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తిని ఏ1 నిందితురాలిగా ప్ర‌క‌టించ‌గా, ఏ2గా రియా తండ్రి ఇంద్రజిత్

రష్యా వాక్సిన్ క్రేజ్…20 దేశాల నుంచి 100కోట్ల‌ డోసుల ప్రీఆర్డర్‌‌

కరోనా వైరస్‌ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపికబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఇవాళ(ఆగస్టు-11,2020)ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ

ఇంట్లోకి చొరబడి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం..ట్యూటర్ అరెస్టు

చత్తీష్‌గడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో ఓ ఇంట్లోకి చొరబడి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు

ఏపీ ప్రజలకు శుభవార్త : త్వరలో తగ్గనున్న కరోనా

కరోనాతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయని కోవిడ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. త్వరలో వైరస్ తగ్గుతుందని చెబుతున్నారు. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆగస్టు 21 నుంచి.. గుంటూరు,

Trending