సోదరితో అసభ్యకర స్థితిలో ఉన్న బంధువును కొట్టిన అన్న.. ప్రతీకారంతో అతడ్నే చంపేశారు!

ఇంట్లో తన సోదరితో అసభ్యకర స్థితిలో ఉండటం చూసి బంధువును ఆమె సోదరుడు అతన్ని కొట్టి గట్టిగా మందిలించాడు.. తనను కొట్టాడనే కోపంతో అతడిపై బంధువు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారం.. బయటకు పిలిచిన

8 నెలలుగా మంచు కిందే జవాన్ మృతదేహం…ఆగస్టు 15న గుర్తించిన అధికారులు

జనవరి నెలలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్‌ హవల్దర్ రాజేంద్ర సింగ్‌ నేగి(36) మృతదేహాన్ని భారత సైన్యం కనుక్కొంది. దాదాపు 8 నెలల తర్వాత శనివారం (ఆగస్టు 15, 2020) కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)

తెలంగాణ నయాగరా… బొగత జలపాతానికి జలకళ

ములుగు జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. వాజేడు మండలంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతానికి జలకళ సంతరించుకుంది. ఏటూరునాగారం సమీపంలోని కొండ కోనల్లో

మైనర్ బాలుడితో 21 ఏళ్ల మహిళ పెళ్లి.. పూజారితో సహా ముగ్గురి అరెస్ట్

మైనర్ బాలుడిని పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మహిళతో పాటు పూజారి సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని లూధియానాలో 21 ఏళ్ల మహిళతో ఆమె కంటే తక్కువ వయస్సు ఉన్న యువకుడితో వివాహం

పవన్‌ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్‌ రూ.10 లక్షల ఆర్థిక సాయం

పవన్‌ కళ్యాణ్ అభిమానికి సీఎం జగన్‌ రూ.10 లక్షలు మంజూరు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్

మద్యం అక్రమ రవాణా కేసులో బీజేపీ నేత అరెస్టు

మద్యం అక్రమంగా రవాణా చేస్తూ బీజేపీ నేత పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు సహా మరో ముగ్గురుని

మీకు కరోనా వచ్చినట్లయితే …కనిపించే మొదటి లక్షణం ఇదే

COVID-19 లక్షణాలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపిస్తాయని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్త అధ్యయనాన్ని విడుదల చేశారు. ఇది ఫ్రాంటియర్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో

ఏపీలో రెండురోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో

స్కూల్ మాస్టారు.. దొంగల ముఠాకు లీడర్.. అడ్డంగా దొరికేసరికి..

దొంగలకు దొంగ.. స్కూల్ మాస్టారు.. దొంగల ముఠాకు లీడర్.. ప్రైవేటు స్కూళ్లో పాఠాలు చెప్పే మాస్టరూ.. దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు.. అతడితో పాటు మరో నలుగురిని శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇక లాలాజలంతో కరోనా టెస్టులు

లాలాజలంతో కరోనా ‌ నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచడంతోపాటు కరోనా టెస్టు ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం

Trending