తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల నియామకం చేపట్టనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు ఉంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమించనున్నారు....
రోజూ కాలేజీలకు వెళ్లిపోయి.. రెగ్యూలర్ గా ఎగ్జామ్స్ లో పాసైపోతేనే బిలియనీర్లు అవతారా.. అలాఅయితే కాలేజీలకు డాప్ర్ పెట్టేసి బిలియనీర్లు అయిన ఈ ఆరుగురి కథ ఏంటి? ఏం చేసి వీరు అంతటి ఉననత స్థానాలకు...
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం…కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేలా జాతీయ స్థాయిలో...
ప్రాణాలకు తెగించి పవర్ ప్లాంట్ ను కాపాడాలనుకున్నారు. మంటలను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లదని భావించారు. కానీ వారి ప్రాణాలకే ప్రమాదం అనే విషయాన్ని గమనించలేకపోయారు. చివరి వరకు మంటలను కంట్రోల్...
కరోనా బారిన పడిన వారి పాలిట వరంలా పరిగణిస్తున్న ప్లాస్మా థెరపీ అనుమతులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చికిత్స ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల...
చిన్నా పెద్దా సందడిగా నిర్వహించుకునే వినాయకచవితి వచ్చిందంటే వీధులన్నీ మండపాలు, విగ్రహాలతో నిండిపోతాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా డీజే, లౌడ్ స్పీకర్ల మోత మోగేది. దద్దరిల్లిపోయే డాన్స్‌లు లేనిదే నిమజ్జనం పూర్తయ్యే పరిస్థితి...
KGF 2 Shooting Update: రాకింగ్ స్టార్ యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2....
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో లేటెస్ట్ డెవలప్ మెంట్స్ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికకగా అభిమానులు, నెటిజన్లు సుషాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు వారికి...
Khairatabad Ganesha, Vinayaka Chaviti : గణేశుడి మండపాల్లేవ్.. కళ్లు చెదిరే సెట్టింగుల్లేవ్.. ఎత్తయిన విగ్రహాల్లేవ్.. తీన్మార్ స్టెప్పుల్లేవ్.. గణపతి నవరాత్రి ఉత్సవాలు కళ తప్పాయి.. వినాయక చవితి పండుగ గుర్తుకొస్తే చాలూ.. భాగ్యనగరవాసుల మదిలో...
SP Balasubrahmanyam Health Update: కరోనా మహమ్మారితో పోరాడుతున్న లెజండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యానికి సంబంధించి తాజాగా ఎంజీఎం ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు...
‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త… 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన...
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ఆరోపణ చేశారు. 2004లో ఢాకాలో గ్రానేడ్ ఎటాక్ ద్వారా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ తనను హత్య...
కనీసం 180 మిలియన్ పాన్ కార్డులు మాయం కానున్నాయి. అవును నిజమే.. ఏవైతే పాన్ కార్డులు ఆధార్ తో లింక్ చేయకుండా ఉన్నాయో అవన్నీ త్వరలోనే రద్దు కాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఆధార్ తో...
అమ్మాయి పువ్వు కోసిందని 40 దళిత కుటుంబాలను వెలివేశారు. ఈ ఘటన ఒడిశాలోని ధెంకనాల్ జిల్లాలోని కాంటియో కటేని గ్రామంలో జరిగింది. గత రెండు వారాల నుంచి వారిని సామాజిక బహిష్కరణ చేశారు. దళిత కుటుంబానికి...
Megastar Chiranjeevi Birthday Trend: మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. రేపు(ఆగస్ట్ 22)న చిరంజీవి పుట్టినరోజు.. మెగాభిమానులకు పండుగరోజు.. ఈ సారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చిరు బర్త్‌డే వేడుకలకు అంతరాయం ఏర్పడింది....
ఇళ్లల్లో చిన్న చిన్నవి.. అపార్ట్మెంట్లు, వీధుల్లో భారీ వినాయక విగ్రహాలను నిలిపేవాళ్లు. విగ్రహాల తయారీదారులు పండక్కి నెలల ముందు నుంచే వేర్వేరు ఆకృతుల్లో, ఆకర్షణీయంగా ట్రెండీ గణపయ్యలను సిద్దమయ్యేవారు. గిట్టుబాటు ఉండడంతో భారీ పెట్టుబడులతో తయారీ...
శ్రీశైలం పవర్ ప్లాంట్ లోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు...
Wrong Gopal Varma Title Logo: సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా ‘రాంగ్ గోపాల్ వర్మ’ అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర...
మానవాళిని కలవర పెడుతున్న కరోనా మహమ్మారి దేవుళ్లనూ వదల్లేదు. ఎలుకపై కూర్చోని ఎల్ల లోకములు తిరిగే గణపతికి భూలోకంలో మాత్రం నిబంధనల బ్రేక్ పడింది. ఏటా ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగే నవరాత్రి ఉత్సవాలు ఈసారి కళ...
చైనాలో అతిపెద్ద నీటినిల్వ కలిగిన డ్యామ్… త్రీగోర్జెస్. మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ. ఈ డ్యామ్ నిత్యం జలకళ ఉట్టిపడుతూ..అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతితక్కువ కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. ఈ...
బాలీవుడ్ నటి పూజా బేడీ ట్రెండింగ్ గా మారింది. ఇటీవల ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియా అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, పిల్లలతో తనకున్న రిలేషన్ షిప్ గురించి మాట్లాడటమే ఇంట్రస్టింగ్...
Mask Up.. 3 New Scientific Studies : అసలే కరోనా కాలం.. బయటకు రావొద్దంటూ వింటేనా? మాస్క్‌లు పెట్టుకుంటేనా? అసలు కరోనా ఎలా సోకుతుందో తెలియడం లేదు.. కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది....
కేంద్ర ఎన్నికల కమిషన్ సాధారణ, ఉప ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో .. ఎన్నికలకు సంబంధించిన పనులన్నింటినీ ఆన్ లైన్లోనే పూర్తి చేయాలని వెల్లడించింది. పోటీ చేయదలచిన అభ్యర్థులు...
Actor Brahmaji Request to Sonu Sood: లాక్డౌన్ సమయంలో కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నాడు నటుడు సోనూ సూద్. ఆపదలో ఉన్నవారికి, సహాయం అడిగిన...
SP Balasubrahmanyam Health Update: కరోనా మహమ్మారితో పోరాడుతున్న లెజండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యానికి సంబంధించి తాజాగా ఎంజీఎం ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అందులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి...
శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే జెన్కో ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని తెలిపింది....
ఓ వైపు ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరి అంటుండగా.. డ్రాగన్ దేశం మాత్రం ఇక మాస్క్ ధరించాల్సిన అవసరం లేదంటుంది. ఇక మీదట బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో...
టీవీ చూడకూడదు..సినిమాలు..సీరియల్స్ చూడకూడదు. పాటలు వినకూడదు, క్యారమ్స్ వంటి ఆటలు ఆడకూడదు, ఫోన్లు..కంప్యూటర్లు వాడకూడదు,లాటరీ టిక్కెట్లు కొనకూడదు, మ్యూజిక్ వినకూడదు..ఇవన్నీ ఏంటానుకుంటున్నారా? ఇవన్నీ ప్రజలపై విధించిన ఆంక్షలు.. ఈకంప్యూటర్ యుగంలో కూడా ఓ గ్రామంలోని పెద్దలు...
టాలీవుడ్ రెబల్ స్టార్, ‘బాహుబలి’ చిత్రాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ డైరెక్ట్ హిందీ మూవీగా ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. టీ...
శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను...
శ్రీశైలం పవర్ హౌజ్ లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. పవర్ హౌజ్ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్...
దేశంలో దాదాపు 18 కోట్ల పాన్‌కార్డులకు ప్రభుత్వం త్వరలో మంగళం పాడనుంది. పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించుకోవాలని సూచనలు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు పలు మార్లు సూచించింది. కానీ చాలామంది దాన్ని లైట్ తీసుకున్నారు. పాన్...
Athiya Shetty in Swimsuit: లాక్డౌన్ సమయంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ అన్నిటిని షేర్ చేస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అతియాశెట్టి పోస్ట్...
Ganesh Chaturthi 2020: History, Importance & Rituals: ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి వేడుకల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఒక్క భారతదేశంలోనే కాదు.. ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ గణేషుడి వేడుకలను విభిన్నంగా జరుపుకుంటారు..ఒక్కో దేశంలో అక్కడి...
కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా మార్పులు తీసుకొస్తోంది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని వైద్య నిపుణుల నొక్కి చెబుతున్నారు. ఆలింగనలు, షేక్ హ్యాండ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో...
కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని ఓ గ్రామంలో కరోనా లాక్డౌన్ మాటేలేదు. భక్తి పేరుతో ప్రజలు గుడిలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కరోనా లేదు.. లాక్ డౌనులేదు..అంటూ స్థానికులు పెద్ద సంఖ్యలో గుడి దగ్గరకొచ్చి...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని చేసిన పిటిషన్ న్యాయస్థానం విచారించింది. ఈకేసులో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్తో పాటు 16 మందికి నోటీసులు ఇష్యూ చేసింది. వారంతా వ్యక్తిగతంగా లేదా లాయర్ల...
కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ విధులను నిర్వహిస్తూ కరోనా యోధులుగా సేవలు చేస్తున్నారు డాక్టర్లు, పారిశుద్ధ్యకార్మికులు,పోలీసులు. ఈ మాట మనం ప్రతీ రోజు ఫోనులో వింటూనే ఉంటున్నాం. ఈ...
harley davidson offers: హ్యార్లీ డేవిడ్సన్ బైక్ కొనాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఇప్పుడే మంచి సమయం. పేలవమైన అమ్మకాల కారణంగా… భారతదేశంలోని దాదాపు మొత్తం పోర్ట్‌ఫోలియోలో హ్యార్లీ డేవిడ్సన్ మంచి బెనిఫిట్స్ ను ఆఫర్ చేస్తోంది....
china corona vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయాందోళనలు పుట్టిస్తుంటే చైనాను తలదన్నే రీతిలో వ్యాక్సిన్ రెడీచేసేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరంచేసింది. దేశ పౌరులను కాపాడటంతో పాటు ఎకానమీని సంరక్షించుకోవడం కూడా బాధ్యతగా భావించి ఆవిధంగా...
స్వచ్ఛంద సంస్థల ముసుగులో చిన్నారులపై జరిగే అకృత్యాలు..అఘాయిత్యాలకు అంతులేకుండాపోతోంది. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తామని వసతి కల్పిస్తూ..వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఒళ్లు గగొర్పొడుస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులను చిదిమేస్తున్నారు. చిన్నారులపై లైంగిక వాంఛ తీర్చుకుంటున్న...
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి… చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గురుశిష్యులే. చెవిరెడ్డి రాజకీయ ఎదుగుదలకు మూలకారణం భూమన. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు చెవిరెడ్డిని పరిచయం చేసి,...
శక్తికి మూలం దేవత. మంగళప్రదానికి సంకేతంగా గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. గౌరీ గణేష్ , గౌరీ చౌత్ లేదా గౌరీ పండుగ అని పిలువబడే ఈ పండుగను గణేశ...
శ్రీశైలం పవర్ హౌజ్ లో రెస్క్యూ టీమ్ పురోగతి సాధించింది. ఏఈ సుందర్ మృతదేహంతోపాటు మరో నాలుగు మృతదేహాలను గుర్తించింది. మూడో ఫ్లోర్ లో ఏఈ సుందర్ మృతదేహాన్ని గుర్తించింది. సుందర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్...
SP Balasubramaniam: ప్రముఖ గాయకులు, గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా వైరస్ సోకడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లుగా...
కరోనా వైరస్‌ను రాబోయే వ్యాక్సిన్లు నాశనం చేయగలవా? వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. ఎంతకాలం పాటు వైరస్ నుంచి నిరోధించగలదు? ఇలాంటి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందా? లేదో కూడా స్పష్టత లేదు.....
తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై పదవీ బాధ్యతలు చేప్పటిన నాటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ పెడతారనే వార్తలు వచ్చాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏమైందో...
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు. సినిమా షూటింగ్స్ లేకపోవడంతో దొరికిన సమయాన్ని...
Ramyakrishna ready for show: కరోనా లాక్డౌన్ నుండి స్టార్స్ ఒక్కొక్కరుగా షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే కొన్ని షోలు, సినిమాలు మాత్రమే షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. షూటింగ్స్‌లో పాల్గొంటున్న స్టార్స్ జాబితాలో సీనియర్ నటి,...
eco friendly ganesh idols : వినాయకుడి విగ్రహాన్ని మట్టితో మాత్రమే ఎందుకు చేయాలి? దీని వెనుక శాస్త్రీయంగా చాలా అర్థాలు పరమర్థాలు ఉన్నాయి.. పర్యావరణ పరంగా మేలు జరుగుతుందని కొందరు అంటుంటే అందులోని విశిష్టిత...