Updated On - 1:40 pm, Mon, 18 January 21
206 new corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,579 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,91,872 చేరుకున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,049గా ఉంది. గత 24 గంటల్లో 346 మంది డిశ్చార్జి అయ్యారు.
ఇప్పటి వరకు 2,86,244 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 2,281 మంది ఉన్నారు. నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 45 కేసులు నమోదు అయ్యాయి.
హంతకులను వదిలిపెట్టం, న్యాయవాదుల దారుణ హత్యపై స్పందించిన కేటీఆర్
భారీగా తగ్గిన బంగారం ధర
హైదరాబాద్‌లో దారుణం : మూడేళ్ల బాలుడిని చంపేసిన పెద్దమ్మ..తనకు సంతానం కల్గలేదనే అక్కసుతో హత్య
గిరిజనులే టార్గెట్..అనారోగ్యంతో ఉన్నవారికి బీమా..నామినీతో ఒప్పందం చేసుకుని హత్యలు..!!
గాంధీ ఆస్పత్రిలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కు ఏర్పాట్లు : మంత్రి ఈటల
‘భీష్మ’ డైరెక్టర్‌కి బొమ్మ చూపించాడుగా..