ప్రపంచంలో ఐదుగురు అందమైన ఉమెన్ క్రికెటర్లు వీరే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహిళా క్రికెటర్లను అందంతో కాదు ఆటతో చూడాలని అందరూ అంటుంటారు.. ఇది నిజమే. కాకపోతే కొందరు ఉమెన్ క్రికెటర్లు గేమ్ లో కన్నా బ్యూటీతోనే సోషల్ మీడియాలో సెలబ్రిటీలైపోతారు. అలాంటి అందం, ఆటా ఉన్న టాప్ ఫైవ్ ఉమెన్ క్రికెటర్లు మీకోసం…SANA MIR (PAKISTAN)
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సనా మీర్… పాకిస్తాన్ క్రికెట్ లో నిజమైన లెజెండ్. అంతర్జాతీయ క్రికెట్‌లో అందమైన ఉమెన్ క్రికెటర్లలో ఆమె ఒకరు. అదే విధంగా గేమ్ బెస్ట్ అంబాసిడర్లలో సనా ఒకరు.
beautiful women cricketers
SMRITI MANDHANA (INDIA)కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ గా నిలిచింది స్మృతి. ఇండియన్ నేషనల్ టీంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి బెస్ట్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. అనేక రికార్డులు బ్రేక్ చేసింది. ఈ 24ఏళ్ల క్రికెటర్ కు సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది.
beautiful women cricketers
ELLYSE PERRY (AUSTRALIA)
ఎలీస్ అలెగ్జాండ్రా పెర్రీ ఆస్ట్రేలియా క్రికెట్ లోకి ఎంటర్ అయినప్పుడే ఫుట్ బాల్ టీంలోనూ హవా మొదలుపెట్టింది. 16ఏళ్ల వయస్సులో ఫుట్ బాల్ లో అడుగుపెట్టిన ఎలీస్.. 2017లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్లలో తక్కువ వయస్సున్న ప్లేయర్.. ఎలీస్ పెర్రీనే. క్రికెట్, ఫుట్‌బాల్ రెండు ఆటలు ఆడిన తొలి మహిళా క్రికెటర్ ఈమే.

HOLLY FERLING (AUSTRALIA)రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం ఫేస్ బౌలర్ హాల్లీ లీ ఫెర్లింగ్. మోస్ట్ బ్యూటిఫుల్, ఇంప్రెసివ్ ఆస్ట్రేలియన్ ఫిమేల్ క్రికెటర్లలో ఆమె ఒకరు. 2013లో ఆస్ట్రేలియా నేషనల్ మహిళా క్రికెట్ టీంలోకి అడుగుపెట్టింది. జాతీయజట్టులో ఫెర్లింగ్ 22వన్డేల్లో 24వికెట్లు, 3టెస్టుల్లో 3వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన చేసింది. ప్రస్తుతం మెల్బౌర్న్ స్టార్స్, క్వీన్స్‌ల్యాండ్ క్రికెట్ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తూ దేశీవాలీ క్రికెట్ ఆడుతుంది.
beautiful women cricketers
CECELIA JOYCE (IRELAND)ఆమె గురించి చాలా మందికి తెలియదు. ఐర్లాండ్ జట్టుకు రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్, లెగ్ స్పిన్ బౌలర్ సెసెలియా జోస్. కేవలం సుప్రీం టాలెంట్ మాత్రమే కాదు.. బ్యూటిఫుల్ బ్యాట్స్‌ఉమన్ గా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజిపై కూడా చోటు దక్కించుకుంది.
beautiful women cricketers

Related Posts