రూ.పది వేల కంటే తక్కువ బడ్జెట్‌లో Redmi 9 Prime ఎందుకంత బెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ కొత్తగా రెడీ మీ 9ప్రైమ్ ను లాంచ్ చేసింది. ఇండియాలో ఈ మోడల్ బడ్జెట్ ఫోన్లలోనే బెస్ట్ ఛాయీస్ అయింది. ఎందుకో తెలుసా.. ఈ ఫోన్లో నాలుగు రేర్ కెమెరాలు, 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, 5020mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను రిటైల్ ధర రూ.9వేల 999 మాత్రమే. బేసిక్ స్టోరేజి 4GB+64GB. ఇంటర్నల్ స్టోరేజి 64జీబీ పెరిగితే మరో రూ.2వేలు అదనం. ఆగష్టు 17నుంచి ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంటుంది. స్పేస్ బ్లూ, మింట్ గ్రీన్, సన్ రైజ్ ఫ్లేర్, మట్ బ్లాక్ కలర్స్ లో డిజైన్ చేశారు. మన దేశంలో దొరికే బడ్జెట్ ఫోన్లలో బెస్ట్ ఇదే.

Chipset MediaTek – Helio G80
Processor – Octa core (2 GHz, Dual core, Cortex A75 + 1.8 GHz, Hexa Core, Cortex A55) Good
Architecture – 64 bit
Graphics – Mali-G52
RAM – 4 GB Excellent

Related Posts