జనవరి 1, 2022  నుంచి  కొత్త రూల్స్

మర్చంట్ వెబ్‌సైట్స్, యాప్స్ వంటివి  కస్టమర్ల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేయకూడదు

ఇకపై వెబ్‌సైట్లు, పేమెంట్ గేట్‌వేస్‌లలో క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు నిక్షిప్తం కావు

లావాదేవీలు చేయాలంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు 16 అంకెలు ఎంటర్ చేయాల్సిందే

లేదంటే టోకెనైజేషన్ పద్ధతిని వాడాలి

కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త రూల్