ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ అంటే అతిపెద్ద ఈకామర్స్ సంస్థని మనకి తెలిసిందే

అయితే, అలాంటి అమెజాన్ ప్రతి ఏటా కోట్ల రూపాయల ప్రోడక్ట్స్‌ను నాశనం చేస్తుంది

ప్రోడక్ట్స్ తయారుచేసిన సెల్లర్స్ అమెజాన్ వేర్‌హౌస్‌లో వాటిని ఉంచుతారు

అమ్మినందుకే కాదు.. వాళ్ళ వేర్‌హౌస్‌లో ఉంచినందుకు సెల్లర్స్ అమెజాన్‌కి డబ్బు చెల్లిస్తారు

ఇందులో కొందరు సెల్లర్స్ వేర్‌హౌస్‌లో ఉంచినందుకు డబ్బు చెల్లించరు

వారిలో ఇంటర్నేషనల్ సెల్లర్స్ ఉంటే వాళ్ళకి అమెజాన్ ఆ ప్రోడక్ట్స్‌ను తిరిగి పంపించాలి

అలా తిరిగి పంపించాలంటే ప్రోడక్ట్స్ ధర మీద ఎక్కువ ఖర్చవుతుంది

అందుకే వాటిని అమెజానే నాశనం చేసేస్తుంది

నాశనం చేసిన వాటిలో ఖరీదైన ఇంటెర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి