ఆంధ్రమాతగా శాకంబరీ వరప్రసాదంగా పేరోందిన గోంగూర అంటే ఇష్టంలేని వారుండరు

పుల్లగా రుచికరంగా ఉండటమే కాక ఇందులో పొటాషియం, ఐరన్‌ లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా  ఉన్నాయి

రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిని పెంచి, చక్కెర శాతాన్ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది

గోంగూరలో విటమిన్‌ ఎ, బి 1, బి 2,  బి 9 తో పాటు సి విటమిన్‌ కూడా  అధిక మొత్తంలో ఉంటుంది

గోంగూరలో ఫోలిక్‌ యాసిడ్, మినరల్స్‌ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి

గోంగూరలో కాల్షియం సమృధ్దిగా ఉంటుంది

కొన్ని రకాల ఆహార పదార్ధాలవల్ల కొందరికి అలర్జీలు వస్తుంటాయి

కొన్ని రకాల ఆహార పదార్ధాలవల్ల కొందరికి అలర్జీలు వస్తుంటాయి

అటువంటి వాటిలో గోంగూర కూడా  ఒకటి .. పడని వారు తినకపోవటమే మంచిది