అంటార్కిటికాలో ఇద్దరు సాహసికులు పాదయాత్ర

రక్తం గడ్డకట్టే అంటార్కిటికాలో 3,600 కి.మీటర్ల పాదయాత్ర

మైనస్‌ 55 డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతలు.. అడుగడుగునా ప్రమాదాలు

అంటార్కిటికాలో పాదయాత్ర అంటే మృత్యువుతో చెలగాటం

నవంబరు 12న నొవొలజరెవ్‌స్కయా పరిశోధన కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం

బ్రిటన్‌కు చెందిన జస్టిన్‌ పాక్షా, జేమీ పేసర్‌ చైల్డ్స్‌ సాహసికులు 

ప్రాణాలను పణంగా పెట్టి పరిశోధనలు 

80 రోజులపాటు సాగనున్న పాదయాత్ర