నిజానికి పక్షులకు మనుషుల లాగే కరెంట్ షాక్ కొడుతోంది

తీగలపై పక్షులకు షాక్ కొట్టకపోవడానికి ఓ కారణం ఉంది

విద్యుత్ షాక్ కొట్టాలంటే వాటిలో విద్యుత్ ప్రవాహం జరగాలి

ఒకేసారి రెండు తీగలు తగిలితే విద్యుత్ షాక్ కొడుతోంది

ఒకేసారి విద్యుత్ తీగను.. నేలను తాకినా షాక్ కొడుతోంది

పక్షులు ఒకే తీగ మీద  కూర్చోవడంతోనే షాక్ కొట్టదు

రెండు తీగలు తగిలితే మాత్రం క్షణంలోనే షాక్ కొట్టి పడిపోతాయి

మనిషికైనా బాడీ నుండి విద్యుత్ ప్రవహిస్తేనే షాక్ కొడుతోంది