ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా?

ఇంటివాకిలిలో ముగ్గులతో కొన్ని దోషాలు పోతాయట.. 

ఇంటి గడప ముందు ముగ్గుని పెడితే.. ఇంటిలోనికి దుష్టశక్తులను నిరోధిస్తాయట..

ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయని నమ్మకం.. 

నక్షత్రంలా గీతలతో ముగ్గు వేస్తే.. భూత, ప్రేత, పిశాచాలు ఇంట్లోకి రావట.. 

నిత్యం ఇంటి ముందు తులసి వేసే ముగ్గు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందట

ముగ్గు వేయడం ద్వారా దైవ శక్తులను  ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ఇంటి ముందు ముగ్గులేని ఇల్లు..  అశుభానికి గుర్తు. 

యజ్ఞగుండం, దైవ కార్యంలో నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

మరణించిన వారి ఇంటిలో, శ్రాద్ధకర్మలు చేసే రోజున ఇంటిముందు ముగ్గువేయరు.