నిత్యం మనం రోడ్డు మీద మైల్ స్టోన్స్ చూస్తూనే ఉంటాం

రాయి మీద ఊరి పేరు, కిమీ నంబర్లు 2 రంగుల్లో ఉంటాయి

రాయికి తెలుపురంగు, కొంత వేరే రంగులో ఉంటుంది

తెలుపు రంగు కామన్ కాగా మిగతా రంగు మారుతుంది

అలా స్టోన్స్ రంగు రంగుల్లో ఉండటానికి కారణం ఉంది

తెలుపుతో ఉండే వేరే రంగు ఆ ప్రదేశాన్ని ఇండికేట్ చేస్తుందట

మైల్ స్టోన్ ఎల్లో కలర్‌లో ఉంటే అది నేషనల్ హైవే అని అర్థం

మైల్ స్టోన్ గ్రీన్ కలర్‌లో ఉంటే అది స్టేట్ హైవే అని అర్థం

 బ్లాక్, బ్లూ కలర్‌లో ఉంటే సిటీ లేదా డిస్ట్రిక్ట్ అని అర్థం

మైల్ స్టోన్ రెడ్ కలర్‌లో ఉంటే అది రూరల్ రోడ్ అని అర్థం