భూమిపై ఉన్న వాతావరణంలో కోటాను కోట్ల జీవరాశులు మనుగడు సాగిస్తున్నాయి. వాటన్నికంటే మనిషి భిన్నం. ఎలా భిన్నమో తెలుసా..

భాష

ప్రాంతాన్ని బట్టి భాష మారినా మాట్లాడగలిగేది మనుషులు మాత్రమే.

స్వీయ అవగాహన

ముందున్న పరిస్థితులను బట్టి ఎలా నడుచుకోవాలని మనుషులకే తెలుసు.

ఊహించుకోగలగడం

మనిషికి మాత్రమే ఊహించుకోగల స్వభావం ఉంటుందట. దాంతోనే ప్రతి పనిని ప్లాన్ చేసుకోగలం.

నగ్నంగా ఉండకపోవడం

ఇతర జీవుల కంటే ప్రత్యేకంగా మనిషి వస్త్రధారణే  వాతావరణ మార్పుల నుంచి ఇతర కారకాల నుంచి కాపాడుతుంది.

తల ఎత్తడం

తల ఎత్తి కుడి, ఎడమ వైపు తిప్పగలిగేది మనిషి ఒక్కరే.

చేతుల ద్వారా కమ్యూనికేషన్

నాగరికతలో భాగంగా మనిషి మాత్రమే నేర్చుకున్న కమ్యూనికేషన్

హావభావాలు

ఒక్క మనిషి ముఖంలో పలికిన హావభావాలు ఏ ఇతర జీవిలోనూ పలకవట.

మంట

మంటను కంట్రోల్ చేయగలిగేది మనుషులు ఒక్కరే.

చిన్నతనం 

ఇతర జీవులు పుట్టుకతోనే జీవన పోరాటం చేస్తుంటాయి. మనిషి మాత్రమే చిన్నతనమంతా ఎంజాయ్ చేయగలిగేది.