ఎసిడిటీ రాకుండా ఉండాలంటే సమయానికి భోజనం చేయాలి

అధిక మొత్తం కారం, పులుపు, ఉప్పు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినరాదు

పుల్లని పండ్లను అసలే తినొద్దు.. గ్యాస్ సమస్య మరింత పెంచుతాయి

ఆల్కహాల్, టీ, కాఫీ, ఆస్పిరిన్ తీసుకోవద్దు 

పొగతాగే అలవాటు ఉంటే మానుకోండి.. 

రాత్రి పడుకునే ముందు తినడం మానుకోండి. 

భోజనం చేసిన వెంటనే నిద్రిస్తే ఎసిడిటీ వస్తుంది.

నిద్రకు కనీసం గంట ముందు డిన్నర్ చేయండి

పొట్ట భాగంలో ఆహారం మిగిలిపోతుంది.. 

ఫలితంగా గ్యాస్ తయారవుతుంది.