పసుపు, మిరియాలు.. వీటిలో ఔషధ గుణాలు మెండు

మిరియాల్లో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, పీచు, కాల్షియం, ఫాస్పరస్ లాంటి మూలకాలు

మిరియాల్లోని పిపరైన్‌, చావిసైన్‌‌లు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి

కేవలం జలుబు, దగ్గుకు మాత్రమే కాదు జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు సహాయపడతాయి

పసుపులో అనేక ఔషధ గుణాలు

నిరంతరాయంగా వేధించే దగ్గు, జలుబు, గొంతు నొప్పులకు పసుపు పాలతో చక్కని ఉపశమనం

పసుపులో యాంటీసెప్టిక్, యాస్ట్రింజెంట్ గుణాలు

ఇవి శ్వాస కోశ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి

మిరియాల పొడి, నెయ్యి కలిపి రాస్తే

ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం