ప్రపంచంలోనే తొలిసారిగా ప్రత్యేకమైన కీటకం

సగం ‘ఆడ’.. సగం ‘మగ’గా ఉన్న గొల్లభామ

ఒకవైపు ఆకుపచ్చ రంగు, మరోవైపు ముదురు గోధుమ రంగు

మగ గొల్లభామ ముదురు గోధుమ రంగులో చిన్నగా ఉంటుంది

ఆడ గొల్లభామ లేత ఆకుపచ్చ రంగులో రెండింతలు పెద్దగా ఉంటుంది

ఈ కీటకాన్ని వాడుక భాషలో ‘గొల్లభామ’ అంటాం

గొల్లభామ.. మిడతల జాతికి చెందినది, గాల్లో ఎగురుతుంది

ఒక సగం ఆడ, మరోసగం మగ కీటకమని గుర్తించిన శాస్త్రవేత్తలు

బ్రిటన్‌కు చెందిన లారెన్‌ గార్‌ఫీల్డ్‌ గొల్లభామను పెంచుకుంటున్నాడు

పరిశోధనల కోసం లండన్‌ నేచురల్‌ హిస్టరీ మ్యూజియానికి ఇచ్చేశాడు