పిల్లలు సరదా కోసం, పెద్దవాళ్లు విశ్రాంతి కోసం, చాలా మంది పని ఒత్తిడి తగ్గడం కోసం ఎందుకంటే ఆదివారం.

ఎప్పుడైనా సండే సెలవు ఎందుకొచ్చిందని ఆలోచించారా.. అసలు దాని చరిత్ర

321 మార్చి 7వ సంవత్సరం

ఫస్ట్ రోమన్ రూలర్ అయిన కాన్‌స్టన్టైన్ అనే తొలి రోమన్ చక్రవర్తి. 

క్రిష్టియానిటీని ఫాలో అవుతూ ఆదివారం చర్చిలకు అటెండ్ అవ్వాలని సండేని పబ్లిక్ హాలీడేగా ప్రకటించారు.

సండేను వారానికి చివరి రోజుగా గుర్తించి కామన్ హాలీడేగా ప్రకటించారు.

Sunday పదాన్ని ఇంగ్లీష్ పురాతనమైన పదం ''Sunnandaeg'' నుంచి తీసుకొచ్చారు. 

జర్మనిక్, నార్స్ మైథాలజీ ప్రకారం సూర్యుడు దేవుడని, Sunna, Solపేర్లతో పిలుస్తుంటారు.

1844లో గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటీష్ ఆదివారాన్ని స్కూల్ కు వెళ్లే స్టూడెంట్స్ కోసం హాలీడేగా అనౌన్స్ చేశారు. 

1890 జూన్ 10న బ్రిటీష్ గవర్నమెంట్ ఆదివారాన్ని పబ్లిక్ హాలీడే గా ప్రకటించింది.