వేసవిలో దొరికే పండ్లలో కర్భూజా చాలా ప్రధానమైనది

పోషకాలతోపాటు శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో బాగా ఉపయోగపడుతుంది.

కర్బూజాలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి

కప్పు కర్బూజ ముక్కల్ని తింటే వచ్చే 40 శాతం లైకోపెన్‌ గుండె సమస్యలు దరి చేరనివ్వదు.

కర్బూజా లో ఫైబర్, నీరు కాన్స్టిపేషన్, అజీర్తి మొదలైన సమస్యలను తొలగిస్తుంది.

విటమిన్ సి, బీటా కెరోటిన్ ఫ్రీరాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ రాకుండా చూసుకుంటాయి. 

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ రిస్క్ నుండి బయటపడేస్తాయి.

రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. నిద్రలేమి సమస్య పోగొడుతుంది.

మహిళలు నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులును తొలగిస్తుంది. 

అతితక్కువ ఫ్యాట్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.