రైలు ప్రమాదాల నివారణలో కీలక వ్యవస్థ

రైలు రక్షణ వ్యవస్థ కవచ్‌ తో రైలు ప్రమాదాల నివారణ

ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొట్టకుండా ఆపేసింది

సికింద్రాబాద్‌ డివిజన్ లింగంపల్లి-వికారాబాద్‌ సెక్షన్‌ మధ్య ట్రయల్ రన్ సక్సెస్‌

దక్షిణ మధ్య రైల్వే వేదికగా రైల్వే వ్యవస్థలో కీలక పరిణామం

ప్రపంచంలోనే అత్యంత చౌకైన రైలు ప్రమాద నివారణ వ్యవస్థగా రికార్డ్

ఆటోమెటిక్‌ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ కవచ్‌ను రైల్వే శాఖ తయారు చేసింది

ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వస్తే గుర్తించి కవచ్ ఆటోమెటిక్‌గా నిలిపివేస్తుంది

సిగ్నల్ జంప్ చేయడం, సాంకేతిక సమస్యలు తలెత్తితే కవచ్ గుర్తిస్తుంది

ఒక ట్రైన్‌లో కవచ్‌ యాక్టివేట్ అయితే 5 కి.మీ పరిధిలో మిగతా రైళ్లను కూడా అలర్ట్ చేస్తుంది