ఆరోగ్యకరమైన పళ్ల జాబితాలో తప్పక తినాల్సిన పళ్లలో జామ ఒకటి

న్యూట్రీషియన్స్ ఈ జామలోనూ అధికంగా ఉంటాయి.

క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది.

కొవ్వులో కరిగే విటమిన్ ఎ, బి. సి. విటమిన్లు జామకాయలో లభించే పోషకాలు.

కమలాకన్నా ఐదు రెట్లు ఇందులో విటమిన్‌ సి ఉంటుంది.

డయాబెటిస్ బాధితులకు జామ సంజీవనిలా పనిచేస్తుంది. 

బరువు తగ్గాలంటే.. జామకాయను తినాల్సిందే.. 

కొలెస్ట్రాల్ తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షిస్తుంది.

జామలో యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి.

జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గుతాయి..