విటమిన్ సప్లిమెంట్స్ డాక్టర్ల ప్రమేయం లేకుండానే వాడేస్తున్నారా?

దీర్ఘకాలం వాడితే దుష్ప్రభావం పడే అవకాశం

విటమిన్ సప్లిమెంట్లను డాక్టర్ల ప్రమేయం లేకుండా వాడకూడదు

శరీరానికి వాటి అవసరం ఉందా? లేదా? తెలుసుకోవాలి

విటమిన్ డి, బి12 లాంటి కొన్ని డైటరీ సప్లిమెంట్లను..

ఆ విటమిన్ లోపంతో ఉన్న వాళ్లకి మాత్రమే డాక్టర్లు సూచిస్తారు

కష్టపడి వండి ఆహారం తినే బదులు..

విటమిన్ సప్లిమెంట్లను మింగేస్తే శ్రమ తప్పుతుందని అనుకుంటే పొరపాటే

ఇలాంటి ధోరణి ఏమాత్రం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు

ఆహారపు అలవాట్లు, అవసరాల అధారంగా డైటరీ సప్లిమెంట్లు సూచిస్తారు