కొన్ని హోం రెమెడీస్‌తో వెన్నునొప్పిని దూరం చేసుకోవచ్చు.

వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కోసం అనేక చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. 

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు చాలా ఉన్నాయి

వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే పసుపు పాలు తాగవచ్చు. 

వెన్నునొప్పి తగ్గిపోతుంది. జలుబు, దగ్గు కూడా తగ్గిపోతుంది.

తరచుగా వెన్నునొప్పి వేధిస్తుంటే కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి

రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా మర్దన చేసుకోవాలి.

మస్టర్డ్ ఆయిల్‌లో కూడా అనేక మంచి ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి.

వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడానికి గిన్నెలో ఆవాల నూనెతో వేడి చేయండి. 

ఈ నూనెలో కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి ఉడికించాలి. 

గోరువెచ్చగా ఉన్నప్పుడు మసాజ్ చేయడం ద్వారా వెన్నునొప్పికి గుడ్ బై చెప్పేయొచ్చు..