త్వరలో ఐఫోన్ వాట్సాప్ ఐఓఎస్ ద్వారా 2GB వరకు ఫైల్స్ పంపుకోవచ్చు.

ఇప్పటివరకూ 100MB ఫైల్స్ మాత్రమే పంపుకునేందుకు వీలుంది.

సాధారణంగా వాట్సాప్ నుంచి  బిగ్ ఫైల్స్ పంపాలేం..

క్లౌడ్ స్టోరేజీ యాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా పంపుకునే వీలుంది. 

ఇకపై వాట్సాప్ ద్వారానే పెద్ద సైజు మీడియా ఫైల్స్ పంపుకోవచ్చు.

WABetaInfo ప్రకారం.. చాట్ బాక్సులో పెద్ద ఫైల్‌లను పంపేందుకు వాట్సాప్ టెస్టు చేస్తోంది

వాట్సాప్‌లో iOS బీటా వెర్షన్ 22.7.0.76 కోసం లేటెస్ట్ WhatsApp iOS 15కి ఫుల్ సపోర్టు..

iOSలో గరిష్టంగా 2GB ఫైల్ ట్రాన్స్‌ఫర్ సామర్థ్యాన్ని టెస్టింగ్ చేస్తుంది.

ప్రస్తుతం అర్జెంటీనాలో ఈ ఫీచర్ టెస్టింగ్ నిర్వహిస్తోంది.

ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి తీసుకవస్తుందో రివీల్ చేయలేదు.