మామిడి పండు తినగానే నీళ్లు తాగొద్దు

కనీసం అరగంట తర్వాతే నీరు తాగాలి

తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి వచ్చే అవకాశం

మామిడిపండుని పెరుగన్నంలో కలుపుకుని తినకూడదు

పెరుగుకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది

మామిడి పండు వల్ల శరీరంలో వేడి పుడుతుంది

ఈ రెండింటినీ కలిపితే శరీరంలో విష పదార్థాలు తయారవుతాయి

మామిడిపండు తిన్న తరువాత కానీ, తినకు ముందు కానీ కాకరకాయ కూరతో అన్నం తినకూడదు

మామిడిపండు తిన్న తర్వాత కూలడ్రింక్స్ వంటివి తీసుకోకూడదు

లేదంటే షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం