బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సి, బి, ఎ, ఇ మరియు కె, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి, మాంగనీస్, ఫాస్పరస్‌ లు ఉంటాయి.

ఎండిన బొప్పాయి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు , ఫైబర్ ఎండినా పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి.

ఇందులోని కెరోటినాయిడ్స్ కొన్ని రకాల క్యాన్సర్లు, కంటి వ్యాధులు రాకుండా చేస్తాయి.

శరీరానికి ఫైబర్ అంది మలబద్ధకానికి సహజమైన పరిష్కారాన్ని ఇస్తుంది.

ఎండిన బొప్పాయి ముక్కలను గోరువెచ్చని పాలతో కలిపి తినటం వల్ల ప్రేగుల్లో కదలికలు మెరుగవుతాయి.

కాలేయంపై మంచి ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

క్యాన్సర్, డయాబెటీస్, గుండెలో మంట వంటివి తొలగిపోతాయి.

విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడుతుంది. 

విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడుతుంది. 

బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్‌తో ప్రేగుల గోడలను శుభ్రపరచడం ద్వారా కొవ్వును కాల్చేస్తుంది.