దేశంలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ కలకలం

త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ గుర్తింపు

ఫారంలో ఆఫ్రికన్ స్పైన్ ఫ్లూ కేసులు గుర్తించారు

ఇప్పటివరకు ఈ ఫ్లూ బారినపడి 63 పందులు మృతి

ఏప్రిల్ 7న పందుల నుంచి 3 శాంపిల్స్ సేకరణ

పీసీఆర్ ఫలితాల్లో అన్ని శాంపిల్స్‌ పాజిటివ్‌గా ఉన్నట్లు నిర్ధారణ

పందులకు ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు గుర్తింపు

ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పూర్తి నిర్ధారణకు సంబంధించి మరో రిపోర్టు రావాల్సివుంది

రిపోర్టు వచ్చాక అది ఏ ఫ్లూ అనేది కచ్చితమైన సమాచారం రానుంది

ఈ స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు పందులను వధించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం