రాత్రి మొత్తం ఛార్జింగ్ పెట్టి ఉంచకూడదు

బైక్‌ను ఎండలో పార్క్ చేయకూడదు

ఓవర్‌ ఛార్జింగ్ చేసినా ప్రమాదమే

చార్జింగ్ పెట్టే చోట స్మోక్ డిటెక్టర్ తప్పనిసరి

బ్యాటరీకి తగిన బ్రాండ్‌ చార్జర్‌నే వాడాలి

సెకండ్‌ హ్యాండ్‌ బ్యాటరీలు వాడడం డేంజర్

ఇంటికి ఎర్త్‌ వైర్‌ లేకపోతే ఛార్జింగ్‌ పెట్టద్దు

వాహనం చుట్టూ తగిన వెంటిలేషన్‌ ఉండాలి

వాహనం తప్పనిసరిగా డ్రైగా ఉండాలి

వాహనం కడిగిన వెంటనే చార్జ్‌ చేయకూడదు

మంటలు ఆర్పడానికి ఫైర్‌ ఎక్ట్సింగ్విషర్లను వాడాలి

మంటలు అంటుకున్న వెంటనే పవర్‌ సప్లయ్‌ ఆపేయాలి